సోషల్ మీడియాలో ఎంతమంది హాట్ బ్యూటీ లు అందాలు ఆరబోసిన అందని కిక్.. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. ఒక్క ఫోటోతో క్రియేట్ దక్కించుకుంది. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో.. ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో. కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టి..తో ఏర్పడిన గొడవలు కారణంగా..హ్యూజ్ నెగిటివిటీని క్రియేట్ చేసుకుంది.
అయితే అంతకు డబుల్ పర్ఫామెన్స్ ..డబుల్ హై డోస్ రేంజ్ అందాలను వలకబోస్తూ.. రష్మిక మందన తనపై ఉన్న నెగిటివిటీ మొత్తం పాజిటివిటీగా చేసుకుంటుంది. రష్మిక మందన రీసెంట్ ఇంటర్వ్యూలో చేసిన హాట్ కామెంట్స్ అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్గా బాలీవుడ్ హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతున్న మిషన్ మజ్ఞు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా .. రష్మిక మందన హాట్ ఫోటోషూట్ కి ఫోజులిచ్చింది.
మరీ ముఖ్యంగా పైన వేసుకొని ఉన్న జాకెట్ కూడా తీసేసి.. ఫోటోకి ఫోజులు ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సిద్ధార్ధ్ మెళోత్రా నటన అనే చెప్పాలి . ఈ సినిమా శుక్రవారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది . సినిమా కోసం తన స్థాయి శక్తుల ప్రమోషన్స్ కి అటెండ్ అయినా రష్మిక మందన ..బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలంటే ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే. ఈ సినిమా టాక్ అటు ఇటు ఏ మాత్రం లాస్ అయినా సరే బాలీవుడ్ లో రష్మిక మందన పేరు పాతాళానికి పడిపోతుంది. అయితే రష్మిక మందన హాట్ అందాల ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి..!!
View this post on Instagram