డ్రెస్ జారుతున్న త‌గ్గేదేలే.. ఎద అందాల‌తో ఆగ‌మాగం చేసిన ర‌కుల్‌!

ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది.

హిట్లు, ఫ్లాపలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటుంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది.

తాజాగా కూడా ట్రెండీ దుస్తుల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. జబ్బలపై నుంచి డ్రెస్ జారుతున్న తగ్గేదేలే అంటూ వంగి వంగి మరీ తన ఎద‌ అందాలతో ఆగమాగం చేసింది.

ప్రస్తుతం ర‌కుల్ తాజా పిక్స్ సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ర‌కుల్‌ నటించిన హిందీ మూవీ `ఛత్రీవాలి` విడుదలకు సిద్ధమయింది. ఇందులో ర‌కుల్ కండోమ్ టెస్ట‌ర్ గా న‌టించింది.

ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించి ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జీ5 ఓటీటీలో జనవరి 20న ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోందని అంటున్నారు.