బాలయ్యకే పెగ్ పట్టించిన హనీ రోజ్.. ఈమె యవ్వారం మామూలుగా లేదుగా..!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత నటించిన సినిమా ‘వీర సింహారెడ్డి’. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్, హనీ రోజ్ నటించారు. ఈ సినిమాలో అందరి చూపు శృతిహాసన్ కంటే హనీ రోజ్‌ మీదే ఎక్కువ పడింది. ఈ సినిమాలో హనీ రోజ్‌ నటించిన తీరు, కనిపించిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. ఫస్ట్ ఆఫ్ లో ఓల్డ్ క్యారెక్టర్ లో కాస్త జుట్టుకు రంగేసి.. వయస్సు మళ్ళీనట్టుగా కనిపించిన.. ఇక సెకండాఫ్ లో మాత్రం హనీ రోజ్ అందాల ఆరబోత ఏంటో చూపించారు. ఆమె అందాలకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.

ఆ హీరోయిన్ జాతకాన్ని బాలయ్య మారుస్తాడా.. రెండు ఫ్లాపులు అంటూ | will  balakrishna change heroine honey rose fate details, honey rose, heroine honey  rose, hero balakrishna, veersimha reddy movie, honey ...

ఇక ఈమె సినిమాలో కంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హనీ రోజ్ కనిపించిన తీరుకు అంతా షాక్ అయ్యారు. హనీ రోజ్‌ను చూసి బాలయ్య ఇచ్చిన రియాక్షన్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్ కు ‘వీర సింహారెడ్డి’ మూవీ టీమ్‌ తో పాటు కుర్ర హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, బాలయ్య దర్శకుడు అనిల్ రావిపూడి వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈవెంట్ లో హనీ రోజ్‌ కూడా మెరిసింది.

వైజాగ్ బీచ్ లో ఫంక్షన్ ఏర్పాటు గురించి మాకు సమాచారం లేదు | AP Police | MTC  - YouTube

ఈవెంట్ లో వీరు కనిపించడం ఒక ఎత్తు అయితేే.. ఈ మూవీ టీమ్ చేసుకున్న ఓ ప్రైవేట్ పార్టీలో హనీ రోజ్ కనిపించిన తీరు మరో ఎత్తు..బాలయ్య తోనే కలిసి ఓ పెగ్ ఎత్తింది హనీరోజ్‌.. అది కూడా మామూలుగా కాకుండా సినిమా స్టైల్ లో దుమ్ము దులిపేసింది. ఇక బాలయ్య- హనీ రోజ్‌ ఒకరి చేతుల్లో నుంచి ఒకరి చేతిని దుర్చి మరి మందు కొట్టినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హాని రోజ్ తో బాలయ్య..

దీంతో బాలయ్యకి మందు పాటించే ముందు హనీ రోజ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు ప్రతి ఒక్కరి మతులు పోగొట్టుతున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇన్ని సంవత్సరాలు చేసినా రాని స్టార్డం బాలయ్యతో ఒక్క సినిమా చేయగానే టాలీవుడ్ లో అదిరిపోయే క్రేజ్ వచ్చింది. దీంతో తెలుగులో ఈమె వరుస సినిమాలతో దూసుకుపోతుందో లేదో చూడాలి.