Tag Archives: nbk

`ఆన్ స్టాప‌బుల్` ప్రోమో వ‌చ్చేసింది..బాల‌య్య అద‌ర‌గొట్టేశాడుగా!

ఇన్నాళ్లూ బిగ్ స్క్రీన్‌కే ప‌రిమితం అయిన‌ నంద‌మూరి బాల‌కృష్ణ.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌పై అడుగు పెట్టి ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధమ‌య్యారు. బాల‌య్య‌ తొలిసారి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4 నుండీ ఈ టాక్ షో ప్రారంభం కానుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ షో మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్ షోలో బాల‌య్య సినీ సెల‌బ్రెటీల‌ను

Read more

బాల‌య్య టాక్ షో.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన `ఆహా`!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4 నుండీ ఈ టాక్ షో ప్రారంభం కానుంది. ఇటీవ‌లె ఈ టాక్ షో ప్రోమో చిత్రీకరణ జ‌ర‌గాగా, అందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ‌ సందడి చేశాయి. ఇక అప్ప‌టి నుంచీ ఈ షో ప్రోమో ఎప్పుడెప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందా అని అభిమానులే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు

Read more

`అన్ స్టాపబుల్` ఒప్పుకోవ‌డానికి కార‌ణం అదే అంటున్న బాల‌య్య‌!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా` నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ టాక్ షోను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అదే `‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’. ఈ షోను నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ ప‌లువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రిత్రమే జ‌రిగిన ఈ కార్య‌క‌ర్ర‌మంలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `రాయికి ఎన్నో దెబ్బలు

Read more