ఈవెంట్ కి ముందు బాలయ్య మందు కొట్టాడా..? అందుకే అలాంటి నాటీ పనులు చేసాడా..!!

ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ నట సింహం నందమూరి బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను శుక్రవారం నాడు ఒంగోలులో గ్రాండ్గా జరిపారు మేకర్స్ .

కాగా షో ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీరసింహారెడ్డి చిత్ర బృందం యాక్టివ్ గా ఉంటూ చాలా సందడి సందడి చేసింది . స్టేజ్ పైకి వచ్చిన ప్రతి ప్రముఖ పెద్ద మనుషులు బాలయ్య ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ జై బాలయ్య ..జై జై బాలయ్య అంటూ నినాదించారు. అయితే సోషల్ మీడియాలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని క్లిప్స్ వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య యమ జోష్ గా కనిపించాడని ..కొన్ని కొన్ని సందర్భాలలో బాలయ్య మరి రెచ్చిపోయి కైపెక్కినట్లు బిహేవ్ చేశాడని జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

దానికి తగ్గట్టే బాలయ్య ఈవెంట్ కి రాగానే అందర్నీ హగ్ చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్ పలకరిస్తూ వెళ్లారు ..అదే హనీ రోజు దగ్గరికి వచ్చేసరికి హగ్ చేసుకుని ఏకంగా ముద్దు పెట్టేసాడు .ఇది పొరపాటున జరిగిందా లేదా కావాలని చేశాడా అంటూ కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . అంతేకాకుండా స్క్రీన్ పై ఎన్టీఆర్ ఏవి పడినప్పుడు , హనీ రోజ్ స్టేజ్ పైకి వచ్చి దిగి నడుచుకుంటూ వెళ్లినప్పుడు ..బాలయ్య నాటి నాటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు.

ఈ క్రమంలోని బాలయ్య ఈవెంట్ కి వచ్చే ముందు ఫుల్ మందు కొట్టాడు అంటూ కొందరు బాలయ్య ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆ కామెంట్స్ ను తిప్పికొడుతూ వాళ్లకి కౌంటర్ ఇస్తున్నారు . కావాలనే బాలయ్యను ఇలా టార్గెట్ చేసే ట్రోల్ల్ చేస్తున్నారని.. ఎన్ని పైఎత్తులేసిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ గట్టిగా చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి నందమూరి బాలయ్య = వీర సింహారెడ్డి సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో..?