సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్గా ఎదగాలంటే ఎలాంటి పనులు చేయాలో అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి పలువురు స్టార్ట్ డైరెక్టర్స్ ని , ప్రొడ్యూసర్స్ , హీరోస్ ని సుఖ పెట్టాల్సిందే అన్న కాన్సెప్ట్ అందరికీ తెలిసిన విషయమే . క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ ని ఎంతోమంది డైరెక్టర్స్ తమ అవసరాల కోసం వాడుకుని తమ కోరికలను తీర్చుకున్నారు.
అయితే అలా క్యాస్టింగ్ కౌచ్ కి ఇష్టపడని హీరోయిన్స్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సింగిల్గానే మిగిలిపోయి ఉన్నారు . ఆలిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్. అప్పుడెప్పుడో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తన పేరుని స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేర్చుకోలేకపోయింది. దానికి మెయిన్ రీజన్ తాను పెట్టుకున్న కండిషన్స్ బ్రేక్ చేయడం ఇష్టం లేకనే అన్న కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి.
కాగా ప్రగ్యా జైశ్వాల్ అందుకున్న రెండే రెండు హిట్ సినిమాలు ఒకటి బాలయ్య సరసన నటించిన “అఖండ” సినిమా ..మరొకటి క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన “కంచె”మూవీ . ఈ రెండు సినిమాలు తప్పిస్తే ప్రగ్యా జైశ్వాల్ ఖాతాలో అసలు హిట్ అనే పదమే లేదు . అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను కుర్రాళ్లకు విందుగా వడ్డిస్తూనే ఉంటుంది . కాగా రీసెంట్ గా సండే ట్రీట్ అంటూ తన నాటి నాటి అందాలను కుర్రాళ్ళకి పరిచయం చేసి కుర్రాళ్లకు నిద్ర పట్టని విధంగా అల్లాడించేసింది. ప్రజెంట్ ప్రగ్యా జైశ్వాల్. హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూస్తుంటే ప్రగ్యా జైశ్వాల్. కచ్చితంగా త్వరలోనే మంచి మాస్ మసాలా సినిమాలు పట్టేస్తుంది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు..!!
View this post on Instagram