న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ధరించిన ఈ టాప్ ధర తెలిస్తే మతి పోవాల్సిందే..!!

వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ఇటు వెండితెరపై.. అటు డిజిటల్ ప్లాట్ ఫాంపై అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతుంది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే కొత్త కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ పై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె ప్రేమ, పెళ్లి గురించి ఎక్కువగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tamannaah-Vijay Kissing Video: Amid dating reports, 'Baahubali' actress Tamannaah Bhatia and Vijay Varma spotted 'kissing each other' as they welcome 2023 in this VIRAL video

రీసెంట్‌గా న్యూ ఇయర్ వేడుకల్లో అతనితో కలిసి తెగ ఎంజయ్ చేసిందని వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇదే వేడుకల్లో అతనితో తమన్నా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యిందని ..అతనికి ముద్దులు కూడా పెడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ఈ విషయమే కాకుండా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tamannaah Bhatia sparkles in mini pink sequin co-ords worth Rs. 2.27 lakh at Karan Johar's birthday bash : Bollywood News - Bollywood Hungama

తమన్నా న్యూ ఇయర్ వేడుకల్లో పింక్ టాప్ ధరించింది. అయితే ఆమె వేసుకున్న ఈ పింక్ సీక్వెన్స్ టాప్ లో అక్కడ ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమె ధరించిన ఆ డ్రెస్ ధర అక్షరాల రూ.2,27,830 గతంలో కూడా కరణ్ జోహార్ బర్త్ డే వేడుకల్లో ఈ డ్రెస్ తోనే తమన్నా మెరిసింది. ప్రస్తుతం తమన్నా డ్రెస్ ప్రైస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

Tamannaah Bhatia's killer style in pink outfit, you will be surprised to know the price of the dress

అయితే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ గురించి వస్తున్న వార్తలపై ఇప్పటివరకు తమన్నా స్పందించలేదు. అయితే వీరిద్దరూ బాలీవుడ్ లో రాబోయే ప్రాజెక్ట్ లవ్ స్టోరీ 2 సినిమా కోసం మొదటిసారి కలుసుకున్నారు. బాలీవుడ్ లో వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. చివరగా.. అలియా నటించిన డార్లింగ్స్ సినిమాలో కనిపించాడు.

Share post:

Latest