అన్ని చూపించిన దివి.. ఆ ఒక్కటి చూపిస్తే డైరెక్టర్స్ పరిగెత్తుకుంటూ వచ్చేయరు..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలి అని సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మను చూసుకోవాలని చాలామంది ముద్దుగుమ్మలకి ఉంటుంది . దానికోసం చాలా మంది హాట్ బ్యూటీస్ కూడా అదే రేంజ్ లో ట్రై చేస్తూ ఉంటారు . అయితే ఎంత అందంగా ఉన్నా ఎంత అందాలను ఆరబోసిన మనకంటూ సపరేట్ టాలెంట్ లేకపోతే జనాలు పెద్దగా గుర్తించరు . ఏదో అందాన్ని చూసామా ..? ఎంజాయ్ చేసామా..? వదిలేసామా ..అన్న రేంజ్ లోనే ఉంటారు కానీ హీరోయిన్ పేరుతో సహా గుర్తు పెట్టుకోవాలంటే మనకంటూ స్పెషల్ టాలెంట్ ఉండాలి .

ఆ టాలెంట్ ను బయట పెట్టలేక బిగ్బాస్ బ్యూటీ ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నే పాత్రులు చేసుకుంటూనే పోతుంది. నిజానికి దివికి ఉన్న హాట్ ఫిగర్ కి హీరోయిన్ ఎప్పుడు అయిపోవాల్సింది . అయితే కొన్ని కొన్ని కమిట్మెంట్స్ కు దూరంగా ఉండటం వల్లే .. దివి ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తుందని .. ఆ కమిట్మెంట్స్ ని అర్థం చేసుకొని అమ్మడు కొంచెం కాంప్రమైజ్ అయితే డైరెక్టర్లే ఆమె వద్దకు పరిగెత్తుకుంటూ వస్తారని జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

రీసెంట్గా దివి సోషల్ మీడియాలో చేసిన హాట్ ఫోటోషూట్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా దివి తన నాభి అందాలపై ఫోకస్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది . అయితే ఇంత అందం ఉన్న దివి ఇంకా స్టార్ హీరోయిన్ కాకపోవడంపై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. త్వరగా డైరెక్టర్స్ కి ఏం కావాలో అర్థం చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తే డైరెక్టర్స్ నే ని వద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు దివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే దివి అందాలు మాత్రం హాట్ సూపర్ కేక అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)