వాట్..తమన్నా లిప్ లాక్ వీడియో ని లీక్ చేసింది ఆ హీరోయిన్ నా..? ఇదేం ట్వీస్ట్ రా బాబు..!!

నిన్న మొన్నటి వరకు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు.. తోటకూర కట్టలేదు అంటూ నీతి పలుకులు పలికిన తమన్న కి సంబంధించిన లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . న్యూ ఇయర్ సందర్భంగా తన డేటింగ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఘాటు లిప్ లాక్ చేస్తూ అడ్డంగా బుక్ అయింది స్టార్ హీరోయిన్ తమన్నా. ఇదే వీడియో గత ఆరు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అప్పటివరకు తమన్నా ఎవరితోనో డేటింగ్ చేస్తుందన్న విషయం మాత్రమే వైరల్ అయిందే కానీ ..పలానా వ్యక్తి అంటూ ఎవరు చెప్పలేకపోయారు .

ఈ క్రమంలోనే తమన్నా న్యూ ఇయర్ సందర్భంగా తన డేటింగ్ బాయ్ ఫ్రెండ్ తో ఘాటు లిప్ లాక్ చేస్తూ జనాలకు అడ్డంగా బుక్ అయింది . అయితే నిన్న మొన్నటి వరకు ఈ వీడియో తమన్నాకి తెలియకుండానే లీక్ అయింది అంటూ జనాలు భావించారు . అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఈ లిప్ లాక్ వీడియాను లీక్ చేసింది ఎవరో కాదు..స్వయంగా తమన్నానే అని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది.

సోషల్ మీడియాలో తనపై , తన పెళ్లి వార్తపై వస్తున్న రూమర్స్ ను భరించలేక ఇలా తన డేటింగ్ బాయ్ ఫ్రెండ్ ను అనఫీషియల్ గా లీక్ చేసింది అంటూ బాలీవుడ్ మీడియా చెప్పకు వస్తుంది . ఏది ఏమైనా సరే తమన్న తీసుకున్న నిర్ణయం ఒక అందుకు మంచిదే ..అయినా మరో మరో విధంగా తనకే నెగిటివ్ ఇంపాక్ట్ పడేలా చేసుకునేది . ఆమె స్వయంగా విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నాను అంటూ చెప్పుంటే కథ వేరేలా ఉండేది. ఇలా ఏకంగా లిప్ లాక్ వీడియోను షేర్ చేయడం కొంచెం ఓవరాక్షన్ అంటున్నారు జనాలు . దీంతో తమన్నా ఏదో చేయాలనుకుంటే మరేదో అయింది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!