జానడు గుడ్డ ముక్కలో దివి సెక్సీ అందాలు..కుర్రాళ్లకు కష్టాలు.. ఏముంది రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వల్గారిటీ అనేది ఎక్కువగా చూస్తున్నాం . ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్సే కాదు ఇండస్ట్రీలోకి రావడానికి ట్రై చేస్తున్న బుల్లితెర బ్యూటీస్.. సోషల్ మీడియా సెలబ్రిటీస్ కూడా అందాల ఆరబోతల విషయంలో ఏం మాత్రం తగ్గడం లేదు . హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ప్రతి ఒక్క ముద్దుగుమ్మ సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటుంది . ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న దివి కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది .

ఈ మధ్యకాలంలో దివి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే . బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దివి ..హౌస్ నుంచి బయటికి వచ్చాక తన టాలెంట్ కు తగ్గ అవకాశాలు అందుకుంటుంది . ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమాలో సునీల్ భార్యగా నటించి మెప్పించింది . కాగా రీసెంట్గా దివి చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పక్కాగా చెప్పాలంటే జానడు గుడ్డుముక్కను అడ్డుగా పెట్టుకొని ప్రైవేట్ పార్ట్ ని కవర్ చేసుకుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

ఎన్నడూ లేని విధంగా దివి ఇలా హాట్ నెస్ గ్లామర్ డోస్ తో రెచ్చిపోవడానికి కారణం సినిమా అవకాశాల కోసమే అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా దివి వేసుకున్న అండర్ వేర్ గురించి సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు జనాలు . ఇన్నర్ వేర్ వేసుకొని పైన ఊరికే షర్ట్ వేసుకున్నట్లు కనిపిస్తుంది అంటూ పచ్చిగా మాట్లాడుతున్నారు . ఏది ఏమైనా సరే ఇదే హాట్ అందాలు ఆరబోస్తే హీరోయిన్ ఏంటి స్టార్ హీరోయిన్ కూడా అయిపోతుంది అంటూ కొందరు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు .. ఆమె ఫొటోస్ ట్రెండ్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)