ఎద అందాలను చూపిస్తూ ఊరిస్తున్న అరియానా.. పాప బాగా బోల్డ్!

ప్రస్తుతం ఏ విషయం అయినా సోషల్ మీడియా ద్వారా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంటుంది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారు చాలా మంది ఇప్పుడు బుల్లితెరపై కానీ వెండి తెరపై కానీ రాణిస్తూ బిజీగా ఉంటున్నారు. అలాంటి సోషల్ మీడియా నుండి వచ్చిన అమ్మాయి అరియనా గ్లోరీ ప్రస్తుతం చాలా షోలలో చేస్తూ బిజీ అయిపొయింది. బిగ్ బాస్ షో ద్వార కోట్ల మంది ప్రజలకు పరిచయం అయిన అరియనా వరుస ఆఫర్స్ తో దూసుకెళ్లిపోతుంది. అయినా కూడా తనకు గుర్తింపు తెచ్చిన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది. దాంట్లో భాగంగానే అరియనా ఒక సెల్ఫీ వీడియోని సోషల్ మీడియా లో షేర్ చేసింది.

అరియనా యూట్యూబ్ యాంకర్ గా కొనసాగుతున్న సమయంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో అరియనా రెచ్చిపోయింది. దాంతో ఆ వీడియో వైరల్ అయింది. అంతే కాకుండా ఆర్జీవి కూడా అరియనా గురించి ట్విట్ చేయడంతో రెండు తెలుగు రాష్ట్రలో అరియనా పేరు మారుమ్రోగిపోయింది. అప్పటినుండి మంచి క్రేజ్ తెచ్చుకున్న అరియనకు బిగ్ బాస్ 4 లో ఆఫర్ వచింది. ఏమాత్రం అంచానాలు లేకుండా హౌస్ లోకి ఏంటర్ అయ్యినా అరియనా తన ఆటతో, మాటలతో ప్రేక్షకుల మనసు గెలుచుకొని ఫినాలే లోకి అడుగుపెట్టింది.

 

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

ఇక ఆ తరువాత నుండి అరియనా దశ తీగిపోయింది. ఒకవైపు వెండి తెరపై ఇంకోవైపు బుల్లి తెర పై వరుస ఆఫర్ల తో బీజి గా ఉంటుంది. రాజ్ తరుణ్, కళ్యాణ్ దేవ్ హీరోలుగా నటిస్తున్న సినిమా లో అరియన కీలక పాత్రలో నటించింది. బిజీ లైఫ్ ని కొనసాగిస్తున్న సమయం లో బిగ్ బాస్ నుండి మరో ఆఫర్ వరించింది ఈ అమ్మడుని. నాన్ స్టాప్ బిగ్ బాస్ సీసన్ లోకి వెళ్లి ఫినాలే లో రూ.10 లక్షలు cash దక్కించుకుంది. ఇక ఇప్పుడు బిబి కేఫ్ టాక్ ని హోస్ట్ చేస్తుంది. ఇటీవలే ప్రారంభం అయిన బిబి జోడి అనే డాన్స్ షో అవినాష్ కి జంటగా పాల్గొంటుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

ఇక అరియనకి ఇంకా ఫేమ్ రావడానికి కారణం అంటే సోషల్ మీడియా అనే చెప్పాలి. అందుకే అరియనా తన కెరీర్‌కి సంబందించిన ఎలాంటి విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా అపుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా చేస్తుంది. తాజాగా అరియనా గ్లోరీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక సెల్ఫీ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని తన ఎద అందాలను చూపిస్తూ క్లివేజ్ షో చేస్తుంది. ఇక ఆ వీడియో తక్కువ సమయంలోనే బాగా పాప్యులర్ అయింది. ఈ వీడియో నెటిజనులు కామెట్ల వర్షం కురిపిస్తున్నారు.