కేకపెట్టిస్తున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమా న్యూ అప్ డేట్.. భలే హీరోయిన్ ని పట్టారే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ దర్శికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాల వచ్చాయి. ఇక అవి కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అవ్వకపోయినా హీరోగా మహేష్ కు దర్శకుడుగా త్రివిక్రమ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ssmb28 ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ మొదలై ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా ముగించుకుంది. ఈ క్రమంలోనే మహేష్ ఇంట్లో జరిగిన వరుస విషాదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తుండగా.. ఈ ఇమేజ్‌కు తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రపంచ మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ నటించబోతుందని తెలుస్తుంది.

rajamouli mahesh babu movie udpates aishwaraya rai to pair up with super star | Mahesh Babu Aishwara Rai: మహేష్ బాబు సరసన ఐశ్వర్య రాయ్..? రాజమౌళి సినిమాలో క్రేజీ కాంబినేషన్..వినోదం News in Telugu

ఇక ఆమె ఆ క్యారెక్టర్ కూడా నెగిటివ్ స్టేట్స్ ఉన్నా రోల్ లో కనిపించనున్నారు ఐశ్వర్య. మహేష్- ఐశ్వర్య మధ్య వచ్చే సీన్లు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికి ఇంట్రెస్టింగ్ గాసిప్‌ మహేష్ ఫ్యాన్స్ కు ఎంతో ఎగ్జైట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకు జంట‌గా పూజా హెగ్డే, శ్రీ లీలా నటిస్తున్నారు. ఇక మరి ఈ సినిమా స్టోరీ కూడా ఢిల్లీ నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని ఇప్పటికే పలు రకాల రూమర్లు కూడా వస్తున్నాయి. మరి ఈ సినిమాతో మహేష్, త్రివిక్రమ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.