అన్నీ చూపిస్తున్న ..కీర్తి సురేష్ కి ఆఫర్ లు రాకపోవడానికి కారణం ఇదే..!?

టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ..టైం బాగోలేదా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న సరే ..స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోస్ అవకాశాలు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ కి సిస్టర్ రోల్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్న స్టార్ హీరోస్ .. తమ పక్కన హీరోయిన్గా అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదా అంటూ ఇంటరెస్టింగ్ చర్చ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీ లోకి ఓ ప్యాషన్ తో వచ్చిన కీర్తి సురేష్ తనదైన స్టైల్ లో నటిస్తూ నిన్న మొన్నటి వరకు ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉండింది. పద్ధతిగా చుడీదారులు చక్కగా చీరలు కట్టుకొని మెప్పించింది . కానీ ఫస్ట్ టైం మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో లిమిట్స్ క్రాస్ చేసి ఎక్స్పోజ్ చేసి.. మాస్ బీట్ కి నాలుక మడత పెట్టి చిందులేసింది . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఖాతా మొత్తం ఆఫర్లతో నిండిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు.

సీన్ కట్ చేస్తే ఇప్పటివరకు ఆమెకు ఆశించినంత ఆఫర్ రానేలేదు . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. పద్ధతిగా ఉన్న కీర్తి సురేష్ బాగుంటుందని అందరూ అలాంటి కీర్తి సురేష్ ని కావాలి అనుకుంటున్నారని.. దయచేసి నువ్వు ఎక్స్పోజింగ్ చేయకుండా ఉంటేనే మంచిది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . చూడాలి మరి కీర్తి సురేష్.. అభిమానుల సలహాలు ఏ మేరకు పాటిస్తుందో..?