భయపడి బాత్ రూంలోనే అలా చేసేదాని..క్రేజీ మ్యాటర్ ని లీక్ చేసిన అలియా ..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే . స్టార్ట్ డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులని తేడా లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది.

సినిమాలో చేస్తున్న టైంలోనే తన తోటి యాక్టర్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ ,,కొన్నాళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. రీసెంట్ గానే ఓ పండు లాంటి పాపకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ..2022 మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ స్టార్ లిస్ట్ లో తాను ఉండటం చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

ఆలియా భట్ ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..తన ఫేవరెట్ థింగ్స్ గురించి షేర్ చేసుకుంది . “తనకు నిద్ర అంటే చాలా ఇష్టం అని.. టైం దొరికితే నిద్రపోవడానికి ట్రై చేస్తానని.. సండే దొరికిందంటే బెడ్ పైనుంచి అసలు లేవనని ..స్కూల్ డేస్ లో కూడా క్లాస్ టీచర్స్ లెసన్స్ చెప్తుంటే నిద్రపోయేదాని అని.. ఎవరైనా అరిస్తే భయపడిపోయి బాత్రూంలోకి వెళ్లి మరీ పడుకునే దానిని అని.. తన స్కూల్ డేస్ ను గుర్తుచేసుకుంది .

అంతేకాదు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని.. ముఖ్యంగా గ్రిల్డ్ ఫిష్, రస్గుల్లా అంటే పడి చచ్చిపోతానని చెప్పుకొచ్చింది . ఫేవరెట్ డ్యాన్సర్ ఎవరు అంటే నా వరకు నా బర్త్డ నే డాన్సర్ అంటూ ముద్దుగా క్యూట్గా చెప్పుకొచ్చింది. ప్రజెంట్ అలియా భట్ చేసిన క్యూట్ క్యూట్ కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.