అందం కోసం అలాంటి పనా..రకుల్ ప్రీత్ కి బుద్ధి లేదా..?

సినిమా ఇండస్ట్రీలో అందం కోసం ..అందంగా కనిపించడం కోసం ..ఎంతోమంది ముద్దుగుమ్మలు సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. అలనాటి తార అతిలోకసుందరి శ్రీదేవి దగ్గర నుండి నిన్న కాకమొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన కృతి శెట్టి వరకు అందరు ముద్దుగుమ్మలు తమ బాడీ లోని ప్రైవేట్ పార్ట్స్ కి సర్జరీలు చేయించుకొని మెరుగులు దిద్దుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి .

ఇదే క్రమంలో రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ సైతం అందం కోసం సెకండ్ టైం సర్జరీ చేయించుకున్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హిట్లు ప్లాపులని తేడా లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ .. ప్రజెంట్ బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది.

కాగా రీసెంట్గా బాలీవుడ్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రైవేట్ పార్ట్ కి సర్జరీ చేయించుకుంది అన్న విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి ఫోటోస్ కి రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పటి ఫొటోస్ కి ఆ వ్యత్యాసం మనం పూర్తిగా గమనించవచ్చు . ఈ క్రమంలోనే అందం కోసం ఇలాంటి పనుల చేయడం..? సెకండ్ టైం సర్జరీ ఆరోగ్యానికి ప్రమాదకరం అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొందరు ఏకంగా బుద్ధి లేదా అంటూ తిడుతున్నారు.