సినిమాల కోసం ..అమ్మకు ఇష్టం లేని పని చేస్తున్న కృతి శెట్టి ..!?

టాలీవుడ్ యంగ్ లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి .. గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతో క్రెజియస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది . సెకండ్ సినిమాతో రొమాంటిక్ హిట్ ని..మూడో సినిమాతో క్లాస్ మాస్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. కాగా వరుసగా మూడు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ..ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారు.

కాగా ఎవ్వరు ఊహించని విధంగా తరువాతి వచ్చిన మూడు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే కృతి శెట్టి అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చేసి అవకాశాలు దక్కించుకోవడం కృతి శెట్టి వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదట . ఏదైనా సరే టాలెంట్ తో అవకాశం దక్కించుకోవాలని మొదటి నుంచి కృత్తి శెట్టి వాళ్ళ అమ్మగారు సజీస్ట్ చేసేవారట .

అయితే సినిమాలో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోవడం కోసం కృతిశెట్టి ఇలాంటి తప్పటడుగులు వేయడం .. అమ్మకు ఏమాత్రం ఇష్టం లేదన్న రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూడాలి మరి ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ తో నైనా కృత శెట్టి తన అనుకున్న గోల్ కి రీచ్ అవుతుందో ఏమో..? . కాగా ప్రజెంట్ కోలివుడ్ లో ఓ సినిమా..తెలుగులో నాగ చైతన్య తో మరో సినిమా చేస్తుంది కృతి శెట్టి..!!