నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న టాప్ హీరోయిన్ రష్మిక రోజురోజుకీ తన అందంతో కుర్రాలకు పిచ్చేక్కిస్తుంది. అలానే సోషల్ మీడియాలో తనపై ఎలాంటి నెగిటివ్, పాజిటివ్ ట్రోల్స్ వచ్చినా వాటికీ దీటుగా సమాధానం చెబుతూ చాలామంది చేత పొగిడించుకుంటుంది. అయినా కూడా ట్రోలర్స్ ఆమెని వదలడం లేదు. రష్మికకి గీత గోవిందం, భీష్మ, పుష్ప సినిమాల తరువాత ఫుల్ క్రేజీ వచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ అయ్యారు.
రీసెంట్గా ఈ బ్యూటీ హిందీలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను సినిమాలో నటించింది. ఈ సినిమా జనవరి 20న ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక ముంబైలో సందడి చేస్తుంది. ఈ ప్రమోషన్స్ కోసం రష్మిక ప్రత్యేకంగా రెడీ అయ్యి తన గ్లామర్ తో ముంబై ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు నాజూకు గ్లామర్ షో చేస్తూ చెమటలు పట్టిస్తోంది. ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ బ్యూటీ క్లీవెజ్ షోలో ఆడియన్స్ కి కిక్కేకించే ఫోజులతో రెచ్చిపోతుంది. తన గ్లామర్ షో ని చుసినవాళ్లంతా రష్మిక అందాలను ఒక్క రేంజ్ లో పొగుడుతున్నారు. టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మిషన్ మజ్ను సినిమా హిట్ అవుతే బాలీవుడ్ లో కూడ ఒక రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంటుంది. రణ్‌బీర్ కపూర్ సరసన నటించిన ఆమె యానిమల్ సినిమా హిట్ అయినా రష్మిక ఇంకాస్త పాపులర్ అవుతుంది. ఇక రష్మిక నటించిన ఇంకో సినిమా ‘వారసు’ ఈ సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ మూవీ హిట్ ఐతే కోలీవుడ్‌లో రష్మిక క్రేజ్ మరో రేంజ్‌కి పోతుంది.