శ్రీదేవిని వర్మ అలా చేయమని డైరెక్టుగా అడిగేసారా..?

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎప్పుడు నిలుస్తూ ఉంటారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. గత కొంతకాలంగా ఎప్పుడు వివాదాలలో ప్రధాన ఆయుధంగా చేసుకొని పాపులర్ అవుతూ ఉన్న వర్మ తాజాగా లెస్బియన్ కథ చిత్రంతో డేంజరస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా రీసెంట్ గా విడుదలై ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్ లకు వర్మ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలలో కూడా ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రతి ఇంటర్వ్యూ లోను కూడా యాంకర్లను తనదైన స్టైల్ లో వర్మ మాయ చేస్తూ ఉంటారని చెప్పవచ్చు.

I saw Sridevi serving tea like an ordinary housewife: Ram Gopal Varma on  why he hated Boney Kapoor
అయితే ఒక యాంకర్ వర్మకి చుక్కలు చూపించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వర్మ కు తాజాగా ఒక ప్రశ్న ఎదురవగా.. అతిలోక సుందరి శ్రీదేవి పై చేసిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కాలేజీ రోజుల్లో నుంచి శ్రీదేవికి హార్డ్ కోర్ ఫ్యాన్ అని తెలియజేశారు వర్మ. తనతో ఫస్ట్ టైం క్షణం క్షణం సినిమాని తెరకెక్కించానని తెలియజేశారు. ఈ సినిమా సమయంలో శ్రీదేవిని కలిసిన వర్మ మీ థైస్ ని స్క్రీన్ పై చూపించాలనుకుంటున్నానని ఓపెన్ గా అడిగేసారట.

No Limit for Adventure, Situational Comedy and Action- Kshana Kshanam Part  3 – Marapuraani Chitraluఇక అంతేకాకుండా మిమ్మల్ని ఊహించుకుంటూనే గత పదేళ్లుగా ఇలా కుమిలిపోతున్నాను అంటూ వల్గర్ గా మాట్లాడాలట. ఈ మాటలకు శ్రీదేవి నవ్వుకున్నదని తెలియజేశారు వర్మ.మీరు సహజ నటి మంచి నటి కానీ నటన కోసమే మిమ్మల్ని ప్రేక్షకులు చూడడం లేదు పదహారేళ్ళ వయసు నుంచి అనేక చిత్రాలను మీరు ప్రదర్శించిన సెక్స్ ఆపిల్స్ వల్లే మీరు సూపర్ స్టార్ అయ్యారని తెలియజేశారట వర్మ. మీరు ఇలా కాకుండా సంప్రదాయంగా ఉంటే మీకు ఒక అభిమాని కూడా ఉండేవారు కాదని తెలియజేశారు వర్మ. ప్రస్తుతం వర్మ గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.