అందం కోసం పవన్ మరదలు పిల్ల అలాంటి పని చేస్తుందా..? ఏం కర్మే తల్లి నీకు..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడం ఎంత ముఖ్యమో .. వచ్చిన తర్వాత ఆ స్థానాన్ని అలాగే కంటిన్యూ చేయడం మరింత ముఖ్యం. ఏదో అదృష్టం కొద్దో కమిట్మెంట్ కారణంగానో ఆఫర్ వస్తుంది.. ఆఫర్ వచ్చిన తర్వాత మన స్టైల్ లో మనం ముందుకెళ్తూ.. కాస్తో కూస్తో ఎక్స్పోజింగ్ చేస్తూ కంటెంట్ ఉన్న పాత్రలు చేస్తే కచ్చితంగా హీరోయిన్గా సక్సెస్ అవ్వగలం . అయితే ఎందుకో తెలియదు కానీ.. పవన్ మరదలు పిల్ల అదేనండి ప్రణీత సుభాష్.. ఎందుకో హీరోయిన్గా సక్సెస్ అవ్వలేకపోయింది .

పలు సినిమాల్లో మంచి రోల్స్ లో నటించిన సరే పవన్ మరదలు పిల్ల యాక్టింగ్ పరంగా మెప్పించలేకపోయింది . పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో నటించినా.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి గట్స్ ఉన్న హీరో సినిమాలో డ్యాన్స్ చేసిన ప్రణీత సుభాష్ ఆకట్టుకోలేకపోయింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన అందాల చందాలను చూపిస్తూ కొత్త అవకాశాల కోసం ట్రై చేస్తుంది. రీసెంట్ గానే ఓ పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన నెల రోజులకే పర్ఫెక్ట్ ఫిజిక్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అంతేకాదు ఆ ఫిజిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రణీత సుభాష్ నానా తిప్పలు పడుతుందట .

ఆ ఫిజిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రణత సుభాష్ నానా తిప్పలు పడుతుందట . బిడ్డకు పాలు ఇవ్వడమే మానేసిందట . అంతేకాదు ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు వ్యాయామాలు చేస్తూనే ఉంటుందట. తన బాడీని జీరో సైజ్ కి పెట్టుకోవడానికి కష్టపడుతుందట . ఈ క్రమంలోనే ప్రతి సుభాష్ ఎంత ట్రై చేసినా ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ కి నీకు అవకాశాలు రావు ఈ టైంలో ఎందుకు అనవసరంగా బిడ్డకి పాలు ఇవ్వకుండానే అందం కోసం ఆ బిడ్డ కడుపు మార్చేస్తావు.. ఫస్ట్ పాపని చూసుకో.. ఆ తర్వాత అవకాశాలు అవే వస్తాయి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా సరే పవన్ మరదలు పిల్ల చేస్తున్న ఈ పనికి సోషల్ మీడియాలో జనాలు తిట్టిపోస్తున్నారు.