స్నానం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన హీరోయిన్ శ్రియా… వుడికిపోతున్న కుర్రాళ్ళు!

అవును, మీరు వినండి నిజమే. స్టార్ హీరోయిన్ స్నానం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఈ ఫోటో షూట్ వాంటెడ్ గా జరగలేదు లెండి. ఓ యాడ్ కోసం జరిగింది. యెంత యాడ్ అయితే మాత్రం ఈ వయసులో ఎవరు చూస్తారని అలా రెచ్చిపోతోంది అనుకుంటున్నారా? లేదండి, సోషల్ మీడియాలో సదరు ఫోటోలు తీవ్రస్థాయిలో రెచ్చగొడుతున్నాయి. శ్రియా శరణ్‌ న్యూడ్‌గా పిచ్చెక్కిస్తుంది. బట్టలు విప్పేసి షెవర్‌ కింద జలకాలాడుతూ కనువిందు చేసింది. ఒంటిపై నూలు పోగు లేకుండా యాడ్‌ కోసం రెచ్చిపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

వివరాల్లోకి వెళితే, వెనస్‌ స్ప్లాష్‌ ప్రో టీవీసీ కంపెనీ బాత్‌ వాటర్‌ హీటర్‌ కంపెనీ ప్రమోషన్‌లో భాగంగా శ్రియా అలా రెచ్చిపోవాల్సి వచ్చింది. బాత్‌లో స్నానం చేస్తూ ఇచ్చిన పోజులు కుర్రకారుని వేడిక్కిస్తున్నాయి. ఆల్మోస్ట్ నెటిజన్లకి వాటర్‌ హీటర్‌ అవసరం లేకుండా హీట్ ఎక్కిస్తోందని చెప్పొచ్చు. సెక్సీ అందాలకు కేరాఫ్‌గా నిలిచే శ్రియా యాడ్‌ కోసం ఇలా రెచ్చిపోవడం పట్ల నెటిజన్లు కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే, మరికొందరు ఆమె అందాల ట్రీట్‌కి పండగ చేసుకుంటున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పిన శ్రియా శరణ్‌ ప్రస్తుతం క్రేజ్‌ తగ్గిపోయింది. వయసు రీత్యా కూడా ఎక్కువకావడంతో సీనియర్‌ హీరోలకు మినహా కుర్ర హీరోలకు మాత్రం ఛాయిస్ కావడం లేదు. అయితే ఇటువంటి తరుణంలో ఓ కొత్త హీరోయిన్ కి వచ్చినట్టు ఓ యాడ్ రావడం మాత్రం గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే 40లో కూడా 20 కనబడటం ఒక్క శ్రీయాకే దక్కింది. సినిమాల విషయానికొస్తే, కన్నడలో `కబ్జా` చిత్రంలో, తెలుగు, హిందీలో `మ్యూజిక్‌ స్కూల్‌` అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది.

Share post:

Latest