బాత్ టబ్ లో ఫోటోలను షేర్ చేసిన రకుల్ ప్రీతిసింగ్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ . తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో ఇక బాలీవుడ్లో తన మఖాన్ని మార్చేసింది. దీంతో అక్కడ చాలా అవకాశాలే వస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దు గుమ్మ ఎప్పుడు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తే కుర్రకారల గుండెల్లో గుబులు లేపేలా చేస్తూ ఉంటుంది. రకుల్ అందాలను చూసి కుర్రకారులను సైతం మతి పోగొట్టేలా చేస్తూ ఉంటుంది.

லேட்டெக்ஸ் பேண்ட்.. குளியல் தொட்டியில்.. காலை தூக்கி பின்னழகை காட்டும்  ரகுல் பிரீத் சிங்..! - Tamizhakam | சினிமா செய்திகள்

మొదటిసారిగా కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ఆ తర్వాత కెరటం సినిమాతో తెలుగుతరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్స్ సినిమాలలో నటించి మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది..బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత ఈ ముద్దుగుమ్మని తెలుగు దర్శక,నిర్మాతలు కూడా అసలు పట్టించుకోలేదు.పలు సందర్భాలలో షూటింగ్ జరిగేటప్పుడు కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది రకుల్.

Check Out: Rakul Preet Singh Seems Absolutely Adorable As She "Chills" In A  Bathtub | IWMBuzz

ఎప్పుడు కూడా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ కూడా అందంగా కనిపించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా ఫోటోషూట్లు చేయించుకోక అందులో కాస్త అందంగానే కనిపిస్తోంది.ముఖ్యంగా బాత్ టబ్ లో ఫోటోషూట్ చేయించుకోగా అందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయక వైరల్ గా మారుతోంది. ఇందులో రకుల్ అందాలు చూస్తే మతి పోగొట్టేలా ఉంది. ఈ ఫోటోలో వీడియోలపై పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Share post:

Latest