ముందు భర్త వెనక ప్రణిత..బెడ్ రూమ్ లో హాట్ రొమాన్స్..ఫోటోలు వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే కొందరు హాట్ బ్యూటీస్ ని చూస్తే అలా గుండెజారిపోతుంది . పెద్దగా చెప్పుకోతగ్గ హిట్స్ కొట్టకపోయిన సరే ..ఒక్క స్మైల్ ఇస్తే చాలు కుర్రాళ్ళు అలా పడిపోతూ ఉంటారు . వాళ్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ప్రణీత సుభాష్. ఈ పేరు చెప్తే జనాలకు అస్సలు గుర్తు రాదు . అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ మరదలుగా చేసిన ముద్దుగుమ్మంటే మాత్రం టక్కన గుర్తుపట్టేస్తారు .

అంత బాగా ఆ రోల్ లో నటించి మెప్పించింది. అయితే సమంత అందాల ముందు మాత్రం ప్రణీత అందాలు ఫ్లాప్ అయ్యాయి . కానీ ఈ సినిమా ద్వారా ప్రణీత కాస్త పాపులారిటీ సంపాదించుకుంది .అయితే ఈ సినిమా తర్వాత బోలెడు సినిమాల్లో అవకాశాలు వచ్చినా ..నటించిన ప్రణీత సుభాష్.. పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది . ఇలాంటి టైంలోనే సినిమాలు గోల నాకెందుకురా బాబు అనుకునిందో ఏమో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును సైలెంట్గా గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకుంది . 2021లో హీరోయిన్ ప్రణీత – సుభాష్ బెంగళూరు కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును సైలెంట్ గా పెళ్లి చేసుకుని మూడు ముళ్ళు వేయించుకున్నాక ఆ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంది. .

అంతేకాదు కొన్నాళ్ళు వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసిన ప్రణిత రీసెంట్ గానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఓ రేంజ్ లో ట్రై చేస్తున్న ప్రణీత ఎప్పటికప్పుడు హాట్ ట్రెండీ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్ళు మతులు పోగొడుతుంది . మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ తర్వాత ఎవరైనా సరే .. ఎలాంటి అమ్మాయికైనా చేంజస్ వస్తాయి.. కానీ ప్రణీత వాటిని తిప్పికొడుతూ డెలివరీ అయిన కొద్ది టైంకి ఫిజిక్ మూమెంట్ చేస్తూ మతులు పోయే ఫోటోషూట్ చేస్తుంది.

రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో తన భర్తతో దిగిన ఫొటోస్ ను షేర్ చేసుకుంది . ఈ ఫొటోస్ ను బెడ్ రూమ్లో తీసినట్లు తెలుస్తుంది . కాగా ఈ ఫొటోస్ లో మెరూన్ లాంగ్ ఫ్రాక్ లో సైడ్స్ హోల్స్ తో నడుమును ఎక్స్పోజ్ చేస్తూ ఎదభాగాలను పూర్తిగా చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులు ఇచ్చింది. అంతేకాదు భర్త ముందు ఉంటే ఆయన వెనకసిగ్గుపడుతూ ప్రణిత దిగిన ఫొటోస్ జనాలకు బాగా నచ్చేసాయి .ఈ క్రమంలోనే ఈ ఫొటోస్ ని వైరల్ చేస్తూ పణిత పేరుని ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ . చూడాలి మరి ఇలాంటి ఫోటోషూట్స్ ద్వారా ప్రణీత ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో..?

 

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

 

Share post:

Latest