బట్టలు లేకుండా న్యూడ్ గా.. సీన్ చెప్పగానే పారిపోయిన ప్రభాస్.. ఆ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి రోల్స్ నైనా చేయగలగాలి. కేవలం పద్ధతి గల రోల్స్ చేస్తాను అంటే కుదరదు . అలా అని పూర్తిగా బరితెగించిన రోల్స్ చేస్తామంటే కూడా కుదరదు . హీరో ఫ్యాన్ బేస్ కు తగ్గట్టు కథలో కంటెంట్ లో చేంజెస్ చేస్తూ కమర్షియల్, క్లాస్, మాస్ అన్ని రోల్స్ చేయగలగాలి . అయితే తే పెదనాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన ప్రభాస్ మాత్రం కొన్ని సినిమాలకు కండిషన్స్ పెట్టే వాడట . అలా బట్టలు లేకుండా నేను చెయ్యను కెమెరా ముందుకు రాను నాకు సిగ్గు అంటూ దాక్కునేసేవాడట. అలా ఓ సినిమా విషయంలో నానా హంగామా క్రియేట్ చేసారట ప్రభాస్ .ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనకు తెలిసింది ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఈ సినిమాలో ప్రభాస్ క్యూట్ లుక్స్ అమాయకపు ఫేస్ ఇంకా రెబల్ అభిమానులకు గుర్తుంటుంది. చాలా చక్కగా ..న్యాచురల్ గా ..అద్భుతంగా నటించడం ..ఇప్పటికి ఈ సినిమా టీవీలో చూసి మా ప్రభాస్ అన్న అని గర్వంగా చెప్పుకుంటారు. కాగా ప్రభాస్ తన కెరీర్లు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించారు. ఫ్లాప్ సినిమాలు కూడా పడ్డాయి . కానీ ఫ్లాప్ పడిన ప్రతిసారి కూడా ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు హీరో ప్రభాస్.

ఆయన కెరియర్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన సినిమా పౌర్ణమి. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది .మరి ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ సైలెంట్ లుక్స్ లో ఉండడం జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు .అయితే ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా నటించిన ఛార్మితో ప్రభాస్ రొమాంటిక్ సీన్స్ చాలా తక్కువగా ఉంటే.. సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిష తో మాత్రం డీప్ రొమాంటిక్ సీన్స్ చేసి జనాలను ఎంటర్టైన్ చేశాడు ప్రభాస్. మరీ ముఖ్యంగా త్రిషతో పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ మింగిల్అయ్యే సీన్ ఒకటి ఉంటుంది.

ఈ క్రమంలోనే చెట్టు పొదల్లో వాళ్ళిద్దరూ ఒక్కటి అవుతారు. ఈ క్రమంలో ప్రభాస్ ఒంటి మీద బట్టలు ఉండవు ..అలాగే త్రిష ఒంట మీద కూడా బట్టలు ఉండవు , మనకు ఆ విధంగా చూపిస్తారు .కానీ వాళ్ళు ఇన్నర్ వేర్స్ వేసుకుని ఉంటారు .అయితే ఈ షూటింగ్ టైంలో ప్రభాస్ ని షర్ట్ తీయమని డైరెక్టర్ ఫోర్స్ చేయగా..” నో నో ..నాకు సిగ్గు ,,నేను అలా చేయను.. నేను షర్ట్ వేసుకుంటాను ..ఎడిటింగ్లో షర్ట్ లేకుండా మార్ఫ్ చేయండి” అంటూ చెప్పుకొచ్చారట .ఆలా కుదరదు ప్రభాస్ నాచురల్గా సీన్స్ రావాలని.. ఎక్స్ప్రెషన్స్ రావాలని షార్ట్ తీసేయ్ అంటున్నాం.. లోపల షార్ట్ వేసుకుంటూ అని చెప్పుకోచ్చారట డైరెక్టర్. కానీ ప్రభాస్ అలా చేయడానికి ఇష్టపడలేదట.

అంతేకాదు ఈ సీన్ కోసం టూ త్రీ డేస్ షూటింగ్ పోస్ట్ పోన్ చేయించారట. ఇలా కాదు అంటూ రెబెల్ స్టార్ కృష్ణంరాజు రంగంలోకి దిగి ప్రభాస్ ని సీన్స్ కోసం ట్రైన్ చేసి రంగంలోకి దించారట. ఇక తర్వాత ఈ చిన్నపాటి సీన్ కోసం నాలుగు గంటల టైం తీసుకుని షూట్ చేశారట. అంతేకాదు రాధే శ్యామ్ సినిమాలో పూజ హెగ్డే తో చేసే రొమాన్స్ సీన్ల టైం లోను డైరెక్టర్ ని అంత ఇబ్బంది పెట్టాడట ఈ హీరో. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న హీరో షర్ట్ లేకుండా కనిపించడానికి సిగ్గు ఎక్కువ అంటున్నారు రెబల్ ఫ్యాన్స్..!!

Share post:

Latest