సమంత లాగే మారిపోతున్న పాయల్.. ఫోటోలు వైరల్ ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కేవలం RX -100 చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. తన అందా చెందాలని చూపిస్తూ కుర్రకారును సైతం రెచ్చగొడుతూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయినా తన అందంతో నెట్టుకొస్తుంది పాయల్ రాజ్ పుత్. పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ RX -100 సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఇక తర్వాత వెంకీ మామ తదితర చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది కానీ ఇప్పుడు వరుసగా అవకాశాలతో కాళీ లేకుండా తన సమయాన్ని గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. గడిచిన కొద్ది రోజుల క్రితం మంచు విష్ణుతో జిన్నా సినిమాలో నటించగా సినిమా బాగానే ఉన్నా కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది పాయల్ రాజ్ పుత్. నిత్యం తన ఫోటోలతో ఎప్పుడు రచ్చ రచ్చ చేస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హాట్ హాట్ అందాలతో కుర్రకారుల హృదయాలను దోచుకుంటోంది పాయల్ రాజ్ పుత్.

ಶಾರ್ಟ್ ಡ್ರೆಸ್ ನಲ್ಲಿ ಟೆಂಪ್ಟ್ ಮಾಡುವ ಪಿಕ್ಸ್ ಹಂಚಿಕೊಂಡ ಆರ್.ಎಕ್ಸ್ 100 ಬ್ಯೂಟಿ…! -  ಕನ್ನಡ ಸುದ್ದಿ ಪೋರ್ಟಲ್

ఇక గడచిన కొద్ది రోజుల క్రితం తన వ్యక్తిగత సంబంధాల విషయాలను కూడా తెలియజేసింది తన చిన్ననాటి స్నేహితుడు సౌరబ్ డింగ్రా తో ప్రేమాయణంలో ఉన్నట్లుగా తెలియజేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎన్నోసార్లు తనతో గడిపిన క్షణాలను తెలియజేస్తూ ఉంటుంది . తాజాగా ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షేర్ చేసింది అందులో తన అందాలతో బాగా రెచ్చిపోయింది పాయల్ రాజ్ పుత్. ఊ అంటావా మావా అంటూ క్యాప్షన్ పెట్టగా వెంటనే ఒక వ్యక్తి నువ్వు ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ రిప్లై ఇచ్చారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటిస్తూ బిజీగా ఉంటోంది పాయల్ రాజ్ పుత్.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)