ఇన్నర్ వేర్ లో మెగా బ్యూటీ.. బ్లాస్టింగ్ అందాలతో కుర్రాళ్లకి ఫ్యూజులు ఎగిరిపోయే ఫోజ్..!!

“అబ్బన్నా.. వాట్ ఏ అందం.. పర్ఫెక్ట్ ఫిగర్.. ఏముంది రా మామ” ఇలాంటి కామెంట్స్ తో బీభత్సం సృష్టిస్తుంది మెగా హీరో వరుణ్ బ్యూటీ వదిశా పటానీ. మనకు తెలిసిందే టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన లోఫర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన దిశాపటాని.. మొదటి సినిమాతోనే తన అందాలను ఘాటైన రేంజ్ లో ఎక్స్పోజ్ చేసి కుర్రాలను టెంప్ట్ చేసింది .

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వరుణ్ తో కలిసి దిశా చేసిన హాట్ రొమాన్స్ సినిమాకే హైలెట్గా నిలిచింది . అయితే సినిమా కంటెంట్ పెద్దగా లేకపోవడంతో ..డైరెక్షన్ నీల్ అవ్వడంతో.. సినిమా ఫ్లాప్ అయింది. కాని… పర్ఫెక్ట్ గా ఉండుంటే దిశాపటాని రేంజ్ మరోలా ఉండేది . అయితే తెలుగులో ఒకే ఒక సినిమా చేసి హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దిశా.. బాలీవుడ్ లో మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది .పట్టిందల్లా బంగారమే అన్నట్లు క్రేజీ క్రేజీ ఆఫర్స్ ను సెలెక్ట్ చేసుకుని.. స్టార్ హీరోయిన్లకే దడ పుట్టిస్తుంది.

కాగా సినిమాలో అవకాశాలు అందుకుంటూనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది ఈ ఐటమ్ బాంబ్. దిశా కి మరో పేరు ఉంది ..బికినీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. బికినీ ధరిస్తూ కుర్రాళ్లకు పర్ఫెక్ట్ ఫీలింగ్ ఇస్తూ ..చూపులతోనే ఎంజాయ్ ఇచ్చే ఈ బ్యూటీ రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో చేసిన కొత్త పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి .

ఇంస్టాగ్రామ్ లో ఎలాంటి పిక్స్ పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ గా మార్చేసుకునే సత్తా ఉన్న దశాపటాని.. రీసెంట్గా కుర్రాళ్లకు క్లోజప్ అందాలను పరిచయం చేసింది. రెడ్ కలర్ బికినీలో ఎదభాగాలను క్లోజ్ గా చూపిస్తూ.. పర్ఫెక్ట్ షేప్ అని కామెంట్ పెట్టించుకునేలా చేసింది . బాలీవుడ్ లో తక్కువ టైం లోనే బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటి. కాగా రీసెంట్గా షేర్ చేసిన బికినీ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి . అంతేకాదు ఈ ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest