పొట్టి నిక్క‌ర్‌లో రెచ్చిపోయిన జాన్వీ.. ఇక కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్టిన‌ట్టే!

అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోతుతోనే అత్యధిక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

గ్లామర్ షోలో ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా.. తరచూ హాట్ హాట్ ఫోటోషూట్లతో అల్లాడిస్తుంది. తాజాగా కూడా పొట్టి నిక్కర్‌, టైట్ టీ షర్ట్ ధరించిన జాన్వీ కపూర్.. ఓవైపు థండర్ థైస్, మరోవైపు ఉప్పొంగే పరువాలతో రెచ్చిపోయింది.

ప్ర‌స్తుతం జాన్వీ తాజా ఫోటోలు సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. ఈమె అందాల అరాచకాన్ని చూసి ఇక కుర్రాళ్లకు నిద్ర పట్టినట్టే అంటూ నిడిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే జాన్వీ అంత హాట్‌గా దర్శనమిచ్చింది.

కాగా సినిమాలు విషయానికి వస్తే.. రీసెంట్గా ఈ బ్యూటీ `మిలీ` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై జాన్వీ ఫోకస్ పెట్టింది.

Share post:

Latest