లేడీ అయిన సమంత కి ఉన్న ఆ తెగింపు..మగాడైన ఆ హీరోకి లేదా..?

అంతే కదా.. ఒక లేడీ అయినా సమంతనే సింగిల్ హ్యాండ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టినప్పుడు.. నాన్న పేరు చెప్పుకొని ..తాత పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ముద్ర వేయించుకున్న నాగచైతన్య ఆ మాత్రం తెగింపు చేయలేడా ..? సింగల్ హ్యాండ్ తో హిట్టు కొట్టలేడా..? ప్రజెంట్ ఇవే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్ లో నటించిన మూవీ యశోద .

సరో గేట్ మదర్ గా జీవించేసిన సామ్.. సరోగసి ప్రాసెస్ పై జరుగుతున్న అన్యాయాలను ఈ సినిమాలో క్లియర్ గా చూపించారు .మరి ముఖ్యంగా ఈ సినిమాలో సమంత సరోగేట్ మదర్ గా జీవించేసింది. ప్రతి సీన్లలో సమంత ఇచ్చిన ఎక్స్ ప్రేషన్స్ మనసుకు హత్తుకునేలా ఉంది . మరీ ముఖ్యంగా హీరో లేకుండా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

అయితే ఇదే టైంలో సమంత ఫ్యాన్స్ నాగచైతన్యని పారేస్తున్నారు. కనీసం మాజీ భార్య జబ్బుతో బాధపడుతుంటే ” గెట్ వెల్ సూన్” అని మెసేజ్ పెట్టే దమ్ము లేని నువ్వు ఇండస్ట్రీలో స్టార్ హీరో నా.. ఎవడయ్యా చెప్పింది ..? ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ..అక్కినేని కోడలు అనే ట్యాగ్ తీసేసుకొని ..సింగిల్ గా నటించి పాన్ ఇండియా లెవెల్లో సింగిల్ హీరోయిన్ గా నటించి హిట్టు కొట్టింది ..అది సమంత తెగింపు ..ధైర్యం అంటే. ఆ తెగింపు, ధైర్యం నీకుందా..? ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించావా ..?కనీసం నీ తండ్రి ,సమంత, హీరోయిన్ లేకుండా హిట్ కొట్టావా..? అలాంటి సినిమా ఏదైనా ఉందంటే చెప్పు అంటూ నాగచైతన్యను ఏకపారేస్తున్నారు . ఏది ఏమైనా సరే సమంత యశోద హిట్ నాగచైతన్య ను భారీగా ట్రోలింగ్ గురిచేస్తుంది.

Share post:

Latest