అదే నిజమైతే .. రష్మి బ్రతుకు డియాలో డియాలా..!!

బుల్లితెరపై రష్మి గౌతమ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వెండితెరపై హాట్ హీరోయిన్ ఫిగర్ ఎలా ఉంటుందో బుల్లితెరపై రష్మి ఫిగర్ అంతే అందంగా ఉంటుంది. ఇంకా పక్కాగా చెప్పాలంటే మన హీరోయిన్ల కన్నా రష్మి గౌతమ్ కూసింత ఎక్కువగానే ఎక్స్పోజ్ చేస్తుంది . ఈ రష్మి గౌతమ్ రీసెంట్ గా మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ..ఇక్కడ కుర్రాలను గిలగిలా కొట్టుకునేలా అల్లాడిస్తుంది .

అక్కడ రష్మీ బట్టన్ విప్పితే ..ఇక్కడ కుర్రాళ్ళ గుండె జారిపోతుంది . అంతలా అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైటింగ్ కనెక్షన్ ఉంది రష్మీ కి కుర్రాళ్ళకి. కాగా రీసెంట్గా రష్మీ గౌతమ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే జబర్దస్త్ లో యాంకర్ గా కొన్నేళ్లుగా కొనసాగుతున్న రష్మి గౌతమ్ ..ఈ షో ద్వారా ఎంత పాపులారిటి సంపాదించుకుందో ..ఎన్ని ఆస్తులు వెనకేసుకుందో . ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీ తో ఎన్నో అవకాశాలను కూడా అందుకుంది.

కాగా ప్రజెంట్ రీసెంట్గా రష్మీ గౌతమ్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది .ఈ క్రమంలోనే రష్మి గౌతమ్ కు వెండితెరపై అవకాశాలు వస్తున్నాయట. దీంతో రష్మీ కూడా అనసూయ లాగే జబర్దస్త్ కు టాటా బై బై చెప్పేయాలని ఫిక్స్ అయిందట . ఒకవేళ నిజంగా అది నిజమే అయితే రష్మీ బ్రతుకు కూడా అనసూయ లా అయిపోవడం ఖాయం అంటున్నారు. ప్రజెంట్ అనసూయ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా అవకాశాలు లేక బుల్లితెరపై చాన్సుల లేక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ చేసుకుంటుంది. అనసూయని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే రష్మీ బ్రతుకు కూడా డియాలో డియాలా అనాల్సిందే అంటూ ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రష్మీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు గత తాలూకా రికార్డును ఊహించుకొని తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు ఫాన్స్ . చూద్దాం మరి రష్మీ ఏం చేస్తుందో..?

Share post:

Latest