వామ్మో: ఈ స్టైలిష్ లుక్ కోసం చెర్రీ అన్ని కోట్లు ఖర్చు చేశారా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా శంకర్ దర్శకత్వంలో తన 15 సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నాడు. థ‌మన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా త్రిబుల్ ఆర్ జపాన్లో విడుదలైన విషయం మనకు తెలిసిందే.

catsRam Charan, wife Upasana enjoy 'untamed' Africa

ఈ సందర్భంలోనే అక్కడ ఈ సినిమా ప్రమోషన్ల కోసం భార్య ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లిన రామ్ చరణ్, తర్వాత అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా కి వెకేషన్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి కొన్ని రోజులు సరదాగా గడిపారు. ఇక నిన్న వీరిద్దరూ ఇండియాకు వచ్చారు. కాగ‌ ఇప్పుడు ఈ జంట అక్కడ అందమైన ప్రదేశాలలో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలలో రామ్ చరణ్ ఉపాసన స్టైలిష్ దుస్తులలో మెస్మరైజింగ్ లుక్ లో అదిరిపోయారు. ఇక ఆ లుక్ కోసం రామ్ చరణ్ ఏకంగా కోటి రూపాయలు దాకా ఖర్చు చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest