అనన్య పాండే.. రీసెంట్గా ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ `లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొదిద్దుకున్న చిత్రమిది.
ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకోవాలనుకున్న అనన్య ఆశ నిరాశ అయింది.
ప్రస్తుతం ఈ అమ్మడు మళ్ళీ బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టి వరుస ఆఫర్లను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోషూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
తాజాగా బికినీలో దర్శనమిచ్చిన అనన్య పాండే.. ఆల్మోస్ట్ అందాలన్నీ చూపించేసింది. స్కిన్ కలర్ అద్దాల బికినీ ధరించిన అనన్య.. నాజూకు నడుము అందాలు, ఎగసిపడే ఎద సోకులను చూపిస్తూ చెమటలు పట్టించింది.
కొన్ని ఫోటోల్లో అయితే కాలు పైకెత్తి మరి కవ్వించే విధంగా అందాల ప్రదర్శన చేసింది. ప్రస్తుతం అనన్య తాజా హాట్ ఫిక్స్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి.
అనన్య అందాలు చూసి కుర్రకారు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజా పిక్స్ పై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అనన్య లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కేసేయండి.