టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. రైటర్ గా, డైరెక్టర్ గా, నటుడిగా, నిర్మాతగా సత్తా చాటుతూ దూసుకుపోతున్న విశ్వక్ సేన్.. ఇప్పుడు హోస్ట్ గా కూడా మారబోతున్నాడు. ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న రియాలిటీ షో `ఫ్యామిలీ ధమాకా` సెప్టెంబర్ నుండి ప్రతి శుక్రవారం ప్రసారం కాబోతోంది. ఈ షోను విశ్వక్ హోస్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రోమోలు కూడా బయటకు వచ్చాయి. ఈ రియాలీ షో గురించి వివరాలు వెల్లడించడానికి సోమవారం […]
Tag: liger movie
లేచిపోయిన పూరి, ఛార్మి కౌర్.. ఎక్కడున్నారంటూ ఫ్యాన్స్ వెతుకులాట!
లైగర్ సినిమా అనూహ్య పరాజయం పాలైన తర్వాత పూరి జగన్నాథ్, ఆ సినిమా నిర్మాత చార్మి కౌర్ కనిపించకుండా పోయారు. బయటే కాదు సోషల్ మీడియాలోనూ వీరు కనిపించడం లేదు. దీంతో వీరు ఎక్కడికైనా లేచిపోయారా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో ఎన్నో హిట్స్ కొట్టాడు. ఎందరినో స్టార్ హీరోలుగా నిలబెట్టాడు. మొన్నీ మధ్య కూడా ఇస్మార్ట్ శంకర్ తో సంచలన విజయం సాధించాడు. అందుకే ఆయనకు సపరేట్ ఫ్యాన్ […]
లవ్ లో పడ్డ `లైగర్` బ్యూటీ.. త్వరలో గుడ్ న్యూస్ చెబుతుందా?
ఇటీవల కాలంలో నార్త్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా గుర్తింపు పొందిన కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా రీసెంట్ గా వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇప్పుడు మరో ప్రేమ జంట ఇప్పుడు బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. అనన్యా పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. చుంకీ పాండే కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెళ్లిన అనన్యా.. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2` తో […]
దారుణంగా మారిన `లైగర్` భామ పరిస్థితి.. రెమ్యునరేషన్ తగ్గించిన లాభం లేదట!?
`లైగర్`.. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిస్తే. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా.. అందరి సరదా తీర్చేస్తుంది. సినిమా ఫైనాన్సుకు సంబంధించి ఇప్పటికే పూరీ, ఛార్మీలతో పాటు హీరో విజయ్ దేవరకొండని కూడా ఈడీ దర్యాప్తు చేసింది. వీళ్ల కష్టాల్లో వీళ్లుంటే.. `లైగర్` లో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే పరిస్థితి సైతం దారుణంగా […]
పాపులారిటీకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అంటూ ఈడీ విచారణపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
లైగర్ సినిమాలో పెట్టిన పెట్టుబడుల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నిర్మాణంలో నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానంతో అధికారులు పూరి జగన్నాథ్, ఛార్మిలతో పాటు తాజాగా విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించారు. రౌడీ బాయ్ విజయ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం 12 గంటల పాటు లైగర్ మూవీ కోసం పెట్టుబడి పెట్టడంపై ప్రశ్నించింది. ప్రశ్నోత్తరాల సమయం అయిపోగానే విజయ్ ఈడీ ఆఫీస్ ఎదుట నిల్చని మీడియాతో మాట్లాడాడు. “పాపులారిటీ వచ్చాక […]
బ్రేకింగ్: ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ..!
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమా గా మిగిలిపోయింది. ఆ సినిమా విడుదలై ఇన్ని నెలలు గడుస్తున్నా ఆ సినిమా తాలూకు మరకలు విజయ్ దేవరకొండ ను వదిలిపెట్టడం లేదు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌లగా ఉన్న పూరి జగన్నాథ్- చార్మి లను కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసింది. ఇప్పుడు తాజాగా హీరో […]
అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదు..ఏంది రా ఈ లొల్లి..?
అమ్మ పెట్టనివ్వదు అడుక్కుతినివ్వదు. ఈ సామెత మనం ఇంట్లో సరదాగా అమ్మ నాన్నలు చెబుతున్నప్పుడు వింటూ ఉంటాం . లేదా మన ఇంట్లో పెద్దవారు ఎప్పుడైనా సరే ఈ సామెతను వాడుతూ ఉంటారు. అయితే ఈ సామెత ప్రజెంట్ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అంటున్నారు నెటిజన్స్. దానికి మెయిన్ రీజన్ పూరి జగన్నాథ్ . ప్రజెంట్ ఈయన ఖాళీగా ఉన్నాడు అన్న విషయం మనకు […]
బికినీలో కాలు పైకెత్తి మరీ కవ్విస్తున్న `లైగర్` బ్యూటీ.. ఆల్మోస్ట్ చూపించేసిందిగా!
అనన్య పాండే.. రీసెంట్‌గా ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ `లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొదిద్దుకున్న చిత్రమిది. ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకోవాలనుకున్న అనన్య ఆశ నిరాశ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు మళ్ళీ బాలీవుడ్ […]
వారెవ్వ..ఆ విషయంలో విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. కాలర్ ఎగరేయండ్రా రౌడీ ఫ్యాన్స్..!!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసిన సెన్సేషనల్ గానే ఉంటుంది . టాలీవుడ్ లో రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు . నిజానికి పెళ్లిచూపులు సినిమా కన్నా ముందు విజయ్ దేవరకొండ సినిమాల్లో నటించాడు. కానీ ఏ సినిమా కూడా ఆయనకి గుర్తింపు తీసుకురాలేకపోయింది. పెళ్లిచూపులు సినిమాలతో ఒక్కసారిగా ఫాం లోకి వచ్చిన విజయ్ దేవరకొండ ..ఆ తర్వాత అర్జున్ […]