బాత్ టబ్ లో అలాంటి పని..టెంప్ట్ చేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్..!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమీరా రెడ్డి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే.. అయినా ఆమెను తెలుగు నాట గుర్తుండిపోయే విధంగా సినిమాల కన్నా కూడా..సమీరా రెడ్డి- ‍‍‍ఎన్టీఆర్ కి లింక్‌ పెడితు వచ్చిన వార్తలు ఆమెకు ఎక్కువ మైలేజ్ వచ్చేలా చేశాయి. సమీరా రెడ్డి 2002 నుంచి 2013 వరకు సినిమా పరిశ్రమలో పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది.

Sameera Reddy is a Beach Bum and Her Pictures From Maldives are a Proof| See Pics

2013 తర్వాత సమీరా రెడ్డి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది. ఆమె మళ్లీ సినిమాలో నటించాలనే ఆలోచన కుడా రానివ్వటం లేదు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు… ఆ టైంలో తన బేబీ బంప్ ఫోటోలతో సోషల్ మీడియాలో సమీరారెడ్డి రచ్చ చేసింది.

Happy Birthday Sameera Reddy: Today bollywood actress Sameera Reddy cekebrate her 39th birthday know some facts about her life बॉलीवुड एक्ट्रेस समीरा रेड्डी के 39 वें जन्मदिन पर जानिए उनसे जुड़ी कुछ

సమీరా రెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ప్రతిరోజు తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పెడుతూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వీటితోపాటు హాట్ ఫోటోషూట్లతో సోషల్‌ మీడియాలో హీట్ పుట్టిస్తుంది సమీరా. ఈ క్రమంలోనే సమీరా రెడ్డి ఒంటి మీద నూలు పోగు లేకుండా బాత్‌ టబ్ లో పడుకుని హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలో ఆమె తన చూపులతో కవ్విస్తూ కట్టిపాడేసే విధంగా ఉంది. ఆమె తన ఎద అందాలు.. థండర్ థైస్ చూపిస్తూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ ను రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)