చీర కట్టులో చీరకే అందాన్ని తెచ్చిన కీర్తి సురేష్..!!

హీరోయిన్స్ ఎక్కువగా మోడ్రన్ దుస్తులలో కనిపిస్తూ ఉంటారు. ఇక అభిమానులు కూడా స్కిన్ షో చేసేవారికి ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయని అభిప్రాయపడుతూ ఉంటారు.అయితే కొంతమంది స్కిన్ షో చేయకపోయినా హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామందే ఉన్నారు అని చెప్పవచ్చు. అలాంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు.

Imageఈమధ్య తన ఇంస్టాగ్రామ్ లో తన అంద చెందాలను పెంచేసి అభిమానులకు డబల్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా చీర కట్టులో కూడా చూపు తిప్పుకోకుండా అందంగా కనిపిస్తూ కుర్రకారులను మంత్రముగ్ధులు చేస్తోంది ఈ ముద్దు గుమ్మా.

முதுகை காட்டி ரசிகர்களை கட்டிப் போட நினைக்கும் கீர்த்தி சுரேஷ்.. திட்டம்  பலிக்குமா! | Keerthi suresh new photoshoot pictures with different blouse  makes fans thrilled - FilmiBeat Tamil
కీర్తి సురేష్ కెరియర్ ప్రారంభం నుండి స్కిన్ షో కి దూరంగా ఉంటూ వచ్చింది. స్కిన్ షో చేయని హీరోయిన్స్ కు పెద్దగా అవకాశాలు రావని ఒక అపోహ ఉండేది.అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్ అంటే మినిమం కూడా నడుము నాభి అందాలను చూపిస్తూ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది.

முதுகை காட்டி ரசிகர்களை கட்டிப் போட நினைக்கும் கீர்த்தி சுரேஷ்.. திட்டம்  பலிக்குமா! | Keerthi suresh new photoshoot pictures with different blouse  makes fans thrilled - FilmiBeat Tamilకానీ కీర్తి సురేష్ మాత్రం వాటన్నిటికీ దూరంగా ఉంటూ పద్ధతి అయిన చీర కట్టులో కనిపిస్తూ ఉంటుంది. చీర కట్టులో కనీసం తన నడుము అందాలను చూపించకుండా చాలా అందంగా కనిపించగలదు కీర్తి సురేష్.

Keerthy Suresh Stunning Clicks in Red Saree | Visual Storyదీంతో ఈ ముద్దుగుమ్మకు ఎంతోమంది అభిమానులు చేరిపోయారని చెప్పవచ్చు. తాజాగా కీర్తి సురేష్ ఎరుపు చీరలో మెరిసిపోతోంది అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తూ లైక్ చేస్తున్నారు. అందాల ఆరబోత చేయడం కంటే ఇలా చీరలో చాలా పద్ధతైనా అమ్మాయిగా కీర్తి సురేష్ కనిపిస్తూ ఉండడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. మహానటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ చివరిగా సర్కారు వారి పాట సినిమాలో కాస్త స్కిన్ షో చేసిందని చెప్పవచ్చు.