ఆఫర్ల కోసం అలాంటి పని కి సిద్ధమైన కేథరిన్.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం. అయితే ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కి ఎన్ని రోజులు కష్టపడ్డ స్టార్ డ‌మ్ రాదు కానీ.. కొంతమంది హీరోయిన్లకు మాత్రం మొదటి సినిమాతోనే మంచి స్టార్ డ‌మ్ వచ్చి పడుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కేవలం అందంగా ఉంటే సరిపోదు. అందంతోపాటు టాలెంట్ కొంచెం అదృష్టం కూడా ఉండాలి.

అయితే పాపం ఇప్పుడు ఈ హీరోయిన్ విషయంలో కూడా అచ్చం అలానే జరుగుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కేథరిన్ థెరిస్సా. కేథరిన్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆమె స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయింది. ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం హీరోకి అలాగే ఫస్ట్ హీరోయిన్ కి దక్కుతుంది. అందుకు గల కారణం ఈమె ఎక్కువగా చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించడం. ఇక ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బింబిసారలో కూడా క్యాథరిన్ నటించినప్పటికీ ఆమెకు అంత గుర్తింపు దక్కలేదు. అలాగే సరైనోడు సినిమా హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం ఫస్ట్ హీరోయిన్ అయినా రకుల్ ప్రీత్ సింగ్ కె వెళ్లిపోయింది.

 

 

ఇక ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అనే పిచ్చితో.. సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న మోజుతో ఫేమస్ అవడం కోసం కొన్ని అడ్డదారులు తొక్కాలని కేథరిన్ నిర్ణయించుకుందట. ఇక ఈ క్రమంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం కోసం కేథరిన్ న్యూడ్ ఫోటోగ్రఫీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఏదేమైనాప్పటికీ కేథరిన్ ఆఫర్ల కోసం అలాంటి న్యూడ్ ఫోటో షూటింగ్ కూడా రెడీ అయింది అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియా లో మారు మ్రోగిపోతుంది.