క్లీవేజ్ షోతో అషూ రెడ్డి విజువ‌ల్ ట్రీట్‌.. ఇదేం అరాచ‌కంరా బాబు!

బిగ్ బాస్ షో ద్వారా భారీగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఒకరైన అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అంతేకాకుండా ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమె అందాల ఆరబోతతో కుర్ర కారు మతులు పోగొడుతుంది. తరచూ కొత్త హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది.

తాజాగా ఈమె సెమీ న్యూడ్ ఫోటోలతో మరోసారి రెచ్చిపోయింది. ఈ ఫోటోలలో క్లీవేస్ షో తో ఆశు రెడ్డి తన అభిమానులకి విజువల్ ట్రేడ్ ఇచ్చింది. తాజాగా ప్యారిస్ లో ప్రత్యక్షమైన అషూ రెడ్డి వెనుక ఈఫిల్ టవర్ కనిపించేలా కొన్ని ఫోటోలుకు ఫోజులిచ్చింది. అయితే వెనకుంది ఎంత గొప్ప ఈఫిల్ టవర్ అయినా సరే అషూ రెడ్డి అందాల ముందు చిన్నదే అనడంలో అస్సలు అతిశయోక్తి లేదు.

ఆ ఫోటోలలో ఉంది అషూ రెడ్డేనా లేక బార్బీ బొమ్మన అనిపించేలా జిగేలుమనిపించే అందాల మెరుపుల్లో మ్యాజిక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా అషూ రెడ్డి ఈ ఫోటోలలో బ్యాక్ ఓపెన్ తో చేతులు పైకెత్తి మరి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అభిమానులకు షాకింగ్ అనే చెప్పాలి.

గ్లామర్ షో విషయంలో తన ఫాలోవర్స్ ని ఏమాత్రం నిరుత్సాహపరచని అషూ రెడ్డి రోజురోజుకి ఒకదానికి మించి మరొక హాట్ ఫోటో షూట్ చేస్తూ తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజనులు ఇదే అరాచకం రా బాబు అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు..

Share post:

Latest