విజయ నిర్మలకు ఇద్దరు కొడుకులా..ఇంకో కొడుకు ఎక్కడా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ విజయనిర్మల కృష్ణ రెండవ భార్యగా మరింత ప్రేక్షకులకు దగ్గర అయింది. కేవలం ఈమె హీరోయిన్ గానే కాకుండా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా పలు భాషలలో ఎన్నో చిత్రాలలో నటించింది విజయనిర్మల. ఇక ఎన్నో అవార్డ్స్ ,రివార్డ్స్ ను దక్కించుకొని దాదాపుగా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఆమె స్థానాన్ని నిలుపుకుంది. మొదట 1950లో చైల్డ్ యాక్టర్ గా తన మొదటగా కెరియర్ను మొదలుపెట్టిన విజయనిర్మల చివరిగా 2016లో శ్రీ శ్రీ అనే సినిమాలో నటించింది. అయితే విజయనిర్మల గురించి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Vijaya Nirmala Biography, Age, Family, Death, Husband, Children, Caste,  Wiki & More - HotGossips
విజయనిర్మల వ్యక్తిగత విషయానికి వస్తె..చిన్నతనం నుంచి ఆమె సినిమాలు అంటే చాలా మక్కువ ఉండడంతో విజయనిర్మలకు ఆమె తండ్రి ప్రొడ్యూసర్ కావడంతో ఈజీగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఈమె కుటుంబం నుంచి నిడదవోలు వెంకట్రావు జయసుధ వంటి వారు కూడా స్టార్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చిన్న వయసులోని ఈమెకు వివాహం కావడం తో 14 ఏళ్లకే తల్లి కావడంతో ఆమె హీరోయిన్గా నటించాలని కోరిక అలానే ఉండిపోయిందట. దీంతో తన కుమారుడిని ఇంట్లో వదిలేసి సినిమాల్లోకి నటించడానికి వచ్చేసిందట.

Vijaya Nirmala Wiki Age, Death, Family, Biography & More - WikiBio
అలా సినిమాలు అంటే ఇష్టంతోనే కొన్ని వందల సినిమాలలో నటించింది.. వివాహం చేసుకున్న మొదటి భర్త పేరు కృష్ణమూర్తి ఈయన మద్రాస్ ప్రాంతంలో ఉండేవారు కృష్ణమూర్తి విజయనిర్మలకి నరేష్ అనే కుమారుడు జన్మించారు. కానీ నరేష్ కాకుండానే సురేష్ అనే మరొక కుమారుడు కూడా ఉన్నారట. ఇటీవల ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. నరేష్ విజయనిర్మలతో చెన్నై నుంచి హైదరాబాద్ కు రాగా కృష్ణమూర్తి దగ్గర సురేష్ ఉండిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా తన కొడుకుని తన భర్తను వదిలేసి మరొక కొడుకు అయిన సురేష్ ని తనతో వెంటపెట్టుకొని ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది విజయనిర్మల.. ఇక ఆ తర్వాత సాక్షి సినిమాతో కృష్ణతో పరిచయం ఏర్పడి ఆ తరువాత రెండేళ్లకి వీరు వివాహం చేసుకున్నారు.

Share post:

Latest