Tag Archives: Suresh

హీరో సురేష్ తో నదియాకు పెళ్లా. అప్పట్లో వచ్చిన ఈ వార్తల్లో నిజం ఎంత?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ కి కొదవలేదు. ఎప్పుడూ ఏదో ఒక పుకారు షికారు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రమే కాదు కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఇలాంటి పుకార్లు షికారు చేసాయి అని చెప్పాలి. హీరో హీరోయిన్లు కలిసి రెండు మూడు సినిమాల్లో నటించారు అంటే ఇక వారి మధ్య ప్రేమ చిగురించిందని మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి. కేవలం హీరో హీరోయిన్ల మధ్య

Read more

వైసిపి మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు?

మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన భార్య విజయలక్ష్మి ఫై ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. అయితే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ ఘటన చాలా ఆసక్తిగా మారింది. అంతేకాకుండా గత రెండేళ్లుగా ఒకే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇదే మొదలు. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలకు సీబీఐ కేసు నమోదు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. సురేష్ అలాగే ఆయన భార్య విజయలక్ష్మి ఐ ఆర్ ఎస్ అధికారులు.

Read more