ఎన్టీఆర్ తనకు ఆ విధంగా సహాయం చేశాడంటున్నా రచయిత..!!

సినిమాలలో నటుడుగా రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రమేష్ రెడ్డి ఒకరిని చెప్పవచ్చు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పలు సినిమాలకు పనిచేశారు. దీంతో హరిశంకర్ కు ఈయనకు బాగా సన్నిహితం ఏర్పడిందని చెప్పవచ్చు. హరి శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నుంచి పరిచయం ఉండడం వల్ల వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలుకు పనిచేశారట. అనే విషయాన్ని రమేష్ రెడ్డి గారు చెప్పేవారట. అందుకే ఆయనని రెబల్ రమేష్ అని పిలుస్తూ ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంతో ఈయనకు పలు అవకాశాలు కూడా వదులుకోవాల్సి వచ్చిందట. ఇక ఎన్నో సినిమాలకు డైలాగులు రాసింది నేనే అనే విషయం ఎవరికీ తెలియదని విషయాన్ని కూడా తెలియజేశారు రమేష్.ఎన్టీఆర్ ఆ నటుడిని తుత్థర్ రెడ్డి అని పిలుస్తాడా.. షాకింగ్ విషయాలు రివీల్ఇక ఎన్టీఆర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమాకి డబ్బింగ్ చెప్పేటప్పుడు తనని ఎన్టీఆర్ పిలిపించారట.. ఎన్టీఆర్ నన్ను తుత్తూర్ రెడ్డి అని ఫన్నీగా ఉంటారని తెలియజేశారు అప్పటివరకు తన మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమాకి తన డైలాగులు రాశానని తెలియజేశారు
. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదని కూడా తెలియజేశారు. దాంతో ఎన్టీఆర్ ఈ విషయం తెలిసి షాక్ అయ్యారని తెలిపారు. ఇక అంతే కాకుండా మార్కెట్ పెంచుకోవడం నేర్చుకోండి అంటూ పలు సలహా కూడా ఇచ్చినట్లు తెలిపారు.ఎన్టీఆర్ ఆ నటుడిని తుత్థర్ రెడ్డి అని పిలుస్తాడా.. షాకింగ్ విషయాలు రివీల్వాస్తవానికి నన్ను నేను మార్కెటింగ్ చేసుకోకపోవడం తన లోపం కారణమే.. ఎన్టీఆర్ తనకు ఆ విధంగా చేసుకోమని సలహా ఇచ్చిన అలా తను ఎదగలేకపోయానని తెలిపారు. అంతేకాకుండా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాకు తనకు నంది అవార్డు వచ్చిన ఈ విషయం ఇండస్ట్రీలో పెద్దగా ఎవరికి తెలియదని చెప్పారుట. ఇక రచయితగా నవ్వులాట, భజరంగబలి సినిమాలు తనకు సంతృప్తిని ఇచ్చాయని తెలిపారు. ఇక పోసాని కృష్ణ మురళి మంచి మిత్రుడని కూడా తెలిపారు. ప్రస్తుత ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest