అతిగా అలాంటి పని చేయడం వల్ల.. హాస్పిటల్ పాలైన రకుల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ తన అందంతో, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈ మధ్య తరచూ బోల్డ్ ఫోటోలకు ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు, డ్యాన్స్ స్కిల్ తో కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు తన హవాని కొనసాగిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ లో ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి బాలీవుడ్ లో స్థిర పడిపోయింది. బాలీవుడ్లో అంతగా రావట్టుకోలేకపోయినా అవకాశాలు మాత్రం చాలానే వెలుబడుతున్నాయి.Baahubali Trainer Kunal Gir: Even Rakul Preet Singh Going Behind Themఇక గడిచిన సంవత్సరం క్రితం బాలీవుడ్ నటుడు జాకీ ని ప్రేమిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ కు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. అదేమిటంటే రకుల్ ప్రీతిసింగ్ హాస్పిటల్ లో ఉందంటూ ప్రస్తుతం రెస్టు తీసుకునే పరిస్థితిలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె అభిమానులు మాత్రం ఏమైందంటూ చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పలు రకాలుగా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. రకుల్ ప్రీతిసింగ్ ఎన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఒక విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని చెప్పవచ్చు.

Rakul Preet Singh : రకుల్‌కు ఏం రోగం వచ్చింది.. ఎందుకు మరీ ఇంత సన్నగా  అవుతోంది... Rakul preet Singh looks very thin in her latest pics netizens  trolls pic goes viral– News18 Telugu

తన బాడీ ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఆమె ఖాళీగా ఉన్న సమయాన్ని కూడా ఎక్కువగా ఫిట్నెస్ కే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. ఇక రోజుకి 6 గంటల సమయంలో ఎక్కువగా జిమ్ వర్క్ చేస్తూ ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. రకుల్ ను చూస్తే చాలా స్లిమ్ముగా అవ్వడమే కాకుండా ఒక ఏలియన్ల మారిందని పలు రకాలుగా కామెంట్లు కూడా వినిపించాయి. రకుల్ ప్రీతిసింగ్ ఓవర్ కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు హాస్పిటల్ పాలు అయిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. జీరో సైజ్ కోసం రకుల్ ప్రీతి సింగ్ డైటింగ్ హెవీ వర్కౌట్ చేయడం వల్ల ఆమె హాస్పిటల్ కు తరలించినట్లుగా సమాచారం అయితే ఈ విషయంపై రకుల్ ప్రీతిసింగ్ కానీ తమ కుటుంబం కాని మేనేజర్ కానీ ఎవరు స్పందించలేదు. మరి స్పందిస్తారమో చూడాలి.

Share post:

Latest