రాధిక అందాల అరాచకం..ఏం అందం రా బాబు..ఆ ఒక్కటి మిస్..!!

రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన రక్త చరిత్ర సినిమాలలో హీరోయిన్గా నటించిన రాధిక ఆప్టే ఆ సినిమాలతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఈ సినిమా తర్వాత ఈ భామ తెలుగులో బాలకృష్ణకు జంటగా రెండు సినిమాల్లో నటించి అందరిని మెప్పించింది. ఈ భామ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ అందాల భామకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవటంతో బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయింది. అక్కడ‌ ఈ భామ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇండియన్ సినిమాలే కాకుండా హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది రాధిక ఆప్టే.

రాధిక ఆప్టే సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోషూట్ అను సోష‌ల్‌ మీడియాలో పెడుతూ తన అభిమానులకు అందాల విందు ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. రాధిక ఆప్టే ఫోటోలు ఎక్కువ శాతం బికినీ లోనే ఈమె ఫోటో షూట్లను ఇస్తుంది. ఈ భామ ఖ‌చ్చితంగా నెలలో 4,5 సార్లు అయినా బికినీ షో తో హార్ట్ ఫోటోషూట్లు చేయకుండా ఉండదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొక ఫోటోషూట్ లో భిన్నమైన భంగిమలతో హార్ట్ ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు రాధిక ఆప్టే నీ ఎన్నిసార్లు బికినీలో చూసినా కూడా బోర్ కొట్టదు అంటూ మళ్లీమళ్లీ చూడాలి అనిపించేపించే విధంగా ఈమె ఇచ్చే భంగిమలు ఉంటాయని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఆమె షేర్ చేసిన ఫోటోలు కూడా అదే స్టైల్ అందరిని ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఆ ఫోటోలో రాధిక ఆప్టే మొదటిసారి బికినీ వేస్తుందా అన్నట్టుగా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి. ఈ ఫోటోలు కూడా రాధిక ఆప్టే అభిమానులు తెగ లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రాధిక ఆప్టే బాలీవుడ్ లోనే పలు సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. రాధిక ఆప్టే సినిమాలు కన్నా సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు తోనే బాగా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు రాధిక ఆప్టే పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మరి అందరిని ఆకర్షిస్తున్నాయి.

Share post:

Latest