అందరి ముందు భర్త తో ఛండాలమైన పని..సిగ్గులేని ఆడది అంటూ హీరోయిన్ ను బూతులు తిడుతున్న నెటిజన్స్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోస్ హీరోయిన్స్ హద్దులు దాటి ప్రవర్తించడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నాలుగు గోడలు మధ్య చేయాల్సిన పనిని నలుగురిలో 40 కెమెరాల ముందు చేస్తూ తమ పరువును తామే తీసుకుంటూ అదో పెద్ద ఘనకార్యంలా మళ్లీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకి చూపించడం సిగ్గుమాలిన పనిగా కొందరు నెటిజన్స్ భావిస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే అవతల ఉన్నది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే.. చెత్త పని చేస్తే ఛండాలమైన బూతు పదాలతో ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా ఆ లిస్టులోకి మరోసారి యాడ్ అయింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. భర్తతో హద్దుల మీరి ప్రవర్తించడంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక తర్వాతే ఎవరైనా అనే విధంగా గుర్తింపు తెచ్చుకుంది. అమ్మడు తనకంటే పదేళ్లు చిన్నవాడైనా పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తన భర్తతో ఎప్పటికీ అప్పుడు హద్దులు దాటి ప్రవర్తిస్తూ రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అది ప్రత్యేకమైన రోజనే అవసరం లేదు.. వాళ్లకి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు రొమాంటిక్ స్టిల్స్ దిగడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ..ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రియాంక చోప్రాకి.

కాగా రీసెంట్గా అలాంటి చెత్త పని మరోసారి చేసి పెట్టిన ట్రోలింగ్ కి గురవుతుంది. ఈ శనివారం న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ లో గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్ ను గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్ . గ్లోబల్ ఫెస్టివల్ స్టేజ్ పై నిక్ జోనాస్ ప్రియాంక చోప్రా తళుక్కుమని మెరిశారు . అంతేకాదు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు . అయితే ఆ పర్ఫామెన్స్ తో ఫుల్ ఖుషి అయిన జనాలు చప్పట్లతో స్టేడియం మారు మ్రోగిపోయేల చేసారు. అయితే ఈ వేదికపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఊహించిన విధంగా అందరి ముందే తన భర్తకు ముద్దులు పెట్టి హగ్ చేసుకుంది.

 

అంతేకాదు అంతటితో ఆగకుండా ఘాటు లిప్ లాక్ చేసి లైవ్ లోనే షాక్ ఇచ్చింది. ఈ సన్నివేశాలు అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి . ఇక ఈ బోల్డ్ సీన్స్ చూసిన అక్కడి వారు నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు సిగ్గులేని ఆడది అంటూ తిడుతున్నారు. మరికొందరు ఆపుకోలేక టెంప్ట్ అయిపోయిన ప్రియాంక అంటూ పొగుడుతున్నారు.. ఏది ఏమైనా చెత్త పనులతో ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రియాంక ఎక్కువ ట్రోల్ అవుతుంది.