కృష్ణంరాజు మరణంతో తెరపైకి ప్రభాస్ – అనుష్క పెళ్లి..!!

గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే అనుష్క ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అని , వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అంతేకాదు అనుష్క కూడా ప్రభాస్ ఫ్యామిలీకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. వారి ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికైనా సరే ఆమె ముందుగా వచ్చి అన్ని బాధ్యతలు చేపడుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని వీరిని అడిగితే కేవలం స్నేహం మాత్రమే అని చెబుతూ వచ్చారు.. ఇప్పటికీ కూడా వీరి మధ్య చనువు అలాగే కొనసాగుతూ వస్తోంది .

Spotted: Anushka At AIG Hospital To visit Krishnam Raju - Movie News
ఇక ఏ సినిమా ఈవెంట్ కి వెళ్ళినా సరే వీరిద్దరూ కలిసి వెళ్లడం అందరికీ తెలుసు అందుకే త్వరలోనే పెళ్లి చేసుకోవాలని పిల్లలను కణాలను కూడా ఎంతోమంది కలలు కంటున్నారు కానీ మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు ప్రేక్షకులకు కూడా అంతుచిక్కని రహస్యంగా మారిపోయింది. గత కొన్ని రోజుల క్రితం అనుష్క ఒక వ్యాపారవేత్తన వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు రావడంతో ప్రభాస్ – అనుష్కల పెళ్లికి బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ఇకపోతే వీళ్ళిద్దరూ కూడా 40 సంవత్సరాలు దాటిన పెళ్లి పీటలు మాత్రం ఎక్కలేదు. ఇక అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి వీరి వివాహం గురించి వార్త బయటకు రావడం జరిగింది. కృష్ణంరాజు మరణం తర్వాత వీరి పెళ్లి ప్రస్తావన తెరపైకి వచ్చింది.

Watch: Prabhas, Anushka Shetty spotted together at a hospital to see Krishnam  Raju before demise | Telugu Movie News - Times of India
ఇక కృష్ణంరాజు హాస్పిటల్ లో ఉన్న సమయంలో అనుష్క కూడా ప్రభాస్ తో పాటు అక్కడికి వచ్చింది. అయితే అక్కడికి వచ్చిన అనుష్కను కొంతమంది సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇకపోతే వీళ్ళిద్దరూ రహస్యంగా చట్టా పట్టాలేసుకొని తిరగడం చాలామంది చూశారు అని, పెళ్లయ్యాక వీళ్ళు ఉండడానికి అమెరికాలో ఇల్లు కూడా నిర్మించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కృష్ణంరాజుకు కూడా అనుష్కను కోడలిగా చేసుకోవడం చాలా ఇష్టమట. మరి కృష్ణంరాజు మరణంతోనైనా ఈ జంట ఒకటి కావాలని అభిమానుల సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest