మరోసారి చెత్త పనికి సిద్ధపడిన మెగా డాటర్.. మిగిలిన ఆ సగం పరువు పాయే..!?

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉండే పరువు ప్రతిష్ట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని మార్క్ ని సెట్ చేసి పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి . అయితే దాన్ని తెలుసో తెలియకో మెగా డాటర్స్ సర్వనాశనం చేసేస్తున్నారు అంటున్నారు ఫాన్స్. నిజమే అంటూ సినీ విశ్లేషకులు సైతం సపోర్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ గా మారుతూనే ఉంటాయి.


శ్రీజ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. తన చెత్త పనులతో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. గతంలో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డను కనేసి.. విడాకులు తీసుకుని.. ఆ తర్వాత ఇంట్లో చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అతడితోనూ ఓ బిడ్డను కని అతడికి విడాకులు ఇచ్చేసింది. ఈ విషయం అఫీషియల్ గా బయటకు చెప్పకపోయినా మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . దీనిపై మెగా కుటుంబం పాజిటివ్ గా స్పందించలేదు.. నెగిటివ్ గా స్పందించలేదు. దీంతో మౌనం అర్ధాంగికారం అంటూ వీళ్ళ డివోర్స్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసుకున్నారు జనాలు.

అయితే శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గతంలో వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తల్లో నిజం లేదు. కానీ శ్రీజ మాత్రం తన కెరియర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అందుకే ఈ క్రమంలోనే శ్రీజ నిర్మాణరంగం వైపు అడుగులు వేయాలని చూస్తుందట . దీనికోసం చిరంజీవిని రామ్ చరణ్ ని బాగా వాడుకోబోతున్నట్లు సమాచారం. తండ్రి డబ్బులతో అన్న సపోర్ట్ తో నిర్మాణరంగం వైపు అడుగులు వేయడానికి శ్రీజ అన్ని పనులను పూర్తి చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మరో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే శ్రీజ ఇందులో కూడా తన ఫ్రెండ్స్ చేతులు ఉండేలా ప్లాన్ చేసుకుంటుందట. దీంతో శ్రీజ మరోసారి మెగా పరువు తీయడానికి సిద్ధపడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మరి చూడాలి శ్రీజ నిర్మాణరంగంలో ఏమేరా సక్సెస్ అవుతుందో..?

Share post:

Latest