వావ్: వాట్ ఏ ఫిగర్..ఫస్ట్ టైం బ్రా అందాలతో రెచ్చిపోయిన హోమ్లీ బ్యూటి.. !!

“అబ్బా.. ఏముంది ఫిగర్..? వావ్ ..వాట్ ఏ ఫిగర్..? వామ్మో ఏంటిది.. మీరాజాస్మిన్ నువ్వేనా ఇది..?” ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే అందాల ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ తనదైన స్టైల్ లో తెలుగులో సినిమాలు చేసి సూపర్ హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

మాస్ మహారాజ రవితేజ తో కలిసి “భద్ర” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించిన మీరాజాస్మిన్ ..ఆ తర్వాత బోలెడన్ని సినిమాల్లో నటిస్తూ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోయింది . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో నటించిన “గుడుంబా శంకర్” సినిమాలో ఆమె నటన కు ఎలాంటి మార్కులు వేయించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇప్పటికి చిట్టి నడుమునే చూస్తున్న అంటూ సాంగ్ సూపర్ హిట్ గా ప్లే అవుతూనే ఉంది. అంతలా తన అందాలతో మాయ చేసింది ఈ మీరాజాస్మిన్.

కాగా అందరి హీరోయిన్స్ లాగానే మీరాజాస్మిన్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కానీ దానికి తగ్గ సరైన పాత్రలు రావడం లేదు అని వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరి ఫోటోషూట్లు చేస్తుంది . ఈ మధ్యకాలంలో మీరాజాస్మిన్ ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేసిందో మనకు తెలిసిందే. కాగా రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ టాప్ ట్రెండింగ్ లో ఉంది.

దానికి కారణం ఆమె జాకెట్ లేకుండా బ్రా ధరించి ఉండటం. ఇంతవరకు మీరాజాస్మిన్ ని ఇలాంటి లుక్స్ లో ఎప్పుడూ చూసి ఉండరు. ఇన్నర్ వేర్ తో హాట్ ఫోటో షేర్ చేయడంపై మీరాజాస్మిన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే కుర్రాళ్ళు మాత్రం 40 ఏళ్ల వయసులోనూ కత్తిలాంటి ఫిగర్ మైంటైన్ చేస్తున్నావ్ అంటూ నువ్వు హీరోయిన్ గా సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఇంత కత్తిలాంటి ఫిగర్ ని ఏ డైరెక్టర్ సెకండ్ ఇన్నింగ్స్ తో మనం ముందుకు తీసుకొస్తారో..?

Share post:

Latest