వర్మ:పూరీ గాడికి ఇలాంటి చెత్త సినిమాలు అవసరమా.. వీడియో వైరల్..!!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఒకప్పుడు ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పవచ్చు.. తాజాగా ఈయన డైరెక్షన్లో వచ్చిన లైగర్ సినిమా ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ రావడం జరిగింది అటు పూరి జగన్నాథ్ అభిమానులు విజయ్ దేవరకొండ అభిమానులను ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేక పోయింది.. దీంతో ఈ సినిమా పైన రకరకాలుగా నేటిజెన్ల నుంచి కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.Ram Gopal Varma, Puri Jagannadh not on talking terms!తాజాగా పూరి నీ బండ బూతులు తిడుతూ పలు సంచలన కామెంట్స్ చేశారు వర్మ..ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.. సాలె, బాడ్కో అంటూ దారుణంగా తిట్టేశారు.. ఒకప్పుడు ఎన్నో మంచి సినిమాలు తీసి నువ్వు ఇప్పుడు ఇలా తయారయ్యావు ఏంటి అంటూ దారుణంగా కామెంట్లు చేశారు.. ప్రస్తుతం ఆయన కామెంట్స్ చర్చనీయాంశముగా మారుతున్నాయి. ఇక పూరి జగన్నాథ్ తెరకెక్కించే సినిమాలలో డైలాగులు థియేటర్లలో చాలా సందడి చేస్తూ ఉండేవి.. కానీ లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు నత్తి పెట్టి తన బలాన్ని తానే చంపుకున్నాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

పోనీ హీరో క్యారెక్టర్ ఇంతకుముందు సినిమాలలో మాదిరిగా చాలా బలంగా ఉందా అనుకుంటే లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అసలు ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు పూరి జగన్నాథ్ ఈ సినిమాని డైరెక్టర్ చేశారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయట. లైగర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆడుతుంది అనుకుంటే అసలుకే మోసం తీసుకువచ్చాడు అంటూ పూరీ పై ట్రోల్లింగ్ జరుగుతోంది. అంతే కాకుండా తన కూతురు నువ్వు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు దక్కుతుంది నాన్న అంటూ..స్వయంగా పూరి జగన్నాథ్ కి విషెస్ కూడా తెలియజేసింది. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ మాట్లాడిన ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

Share post:

Latest