వరుస ఫ్లాప్ లు..అది చూపించడానికి సిద్ధపడిన కృతిశెట్టి..!?

అందాల భామ కృతి శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉప్పున సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఏకంగా సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె వ‌రుస‌ సినిమాలతో దూసుకుపోయింది. తాజాగా ఆమె చేసిన సినిమాలన్నీ అనుకున్నంత స్థాయిలో ఆమెకు ఇమేజ్ తీసుకురాలేకపోయాయి.

అయితే, ఈ భామ సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అందాల భామ హాట్ హాట్ ఫోటో షూట్‌ల‌తో కుర్ర కారుల మతులుపోగొడుతుంది. ఇటీవల ఈ భామ నటించిన సినిమాలన్నీ సరిగా సక్సెస్ కాకపోవడంతో… సోషల్ మీడియా వేదికగా తన అందాల ఆరబోతకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా కృతి శెట్టి తాను దిగిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలలో అమె ఇచ్చిన భంగిమలకు లుక్స్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ ఫోటోలల్లో కృతి యమ హాట్ గా కనిపించడమే కాకుండా ఎద భాగాలను ఎక్స్పోజ్ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest