Tag Archives: uppena movie

బేబమ్మ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే కళ్లు తిరగాల్సిందే?

కృతి శెట్టి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. తన నటనతో కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ఉప్పెన సినిమాతో కృతి శెట్టి స్టార్ మారిపోయింది అని చెప్పవచ్చు. కేవలం ఒక్క సినిమాతోనే ఈమె కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు

Read more

`ఉప్పెన‌`లో మొద‌ట ఏ హీరోను అనుకున్నారో తెలిసా?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా సుకుమార్ ప్రియ‌శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ఉప్పెన‌. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి కీ రోల్ పోషించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. డెబ్యూ మూవీతోనే ఇటు వైష్ణ‌వ్‌, అటు బుచ్చిబాబు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ

Read more

మాస్ట‌ర్ రికార్డుల‌ను చిత్తు చిత్తు చేసిన వైష్ణ‌వ్ తేజ్!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ డ‌బ్యూ చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా కనిపించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్ల‌లోనే కాదు.. బుల్లితెర‌పై సైతం ఉప్పెన సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ నేప‌థ్యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి

Read more

ఎన్టీఆర్ కాదు.. బ‌న్నీకి ఫిక్సైన `ఉప్పెన` డైరెక్ట‌ర్‌?!

ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు సానా. ప్ర‌స్తుతం బుచ్చిబాబుతో సినిమాలు చేసేందుకు ప‌లువురు హీరోలు పోటీ ప‌డుతుంటే.. ఈయ‌న మాత్రం ఏదిఏమైనా స్టార్ హీరోతోనే త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించేందుకు ఓ స్పోర్ట్స్ డ్రామా క‌థను రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ మ‌ధ్య ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు, బుచ్చిబాబు చెప్పిన క‌థ కూడా ఎన్టీఆర్‌కు బాగా

Read more

మెగా హీరోకు షాకిచ్చిన ఉప్పెన హీరోయిన్‌?!

ఉప్పెన వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఉప్పెన విడుద‌ల‌కు ముందే ప‌లు ఆఫ‌ర్ల ద‌క్కించుకున్న కృతికి.. ప్ర‌స్తుతం మ‌రిన్ని ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. నాని స‌ర‌స‌న శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మ‌రియు రామ్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్‌ వరించిందట. ప్ర‌స్తుతం రిపబ్లిక్ చేస్తున్న‌ మెగా

Read more

అలా అడిగితే.. కృతి అస్స‌లు ఒప్పుకోవ‌డం లేద‌ట‌?!

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకోవ‌డంతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల మదిని గెలుచుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఎలాగైనా కృతితో సినిమా చేసేందుకు పలువురు హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమాల ఎంపిక‌లో కృతిశెట్టి మాత్రం చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. వ‌చ్చిన ప్రాజెక్టున‌ల్లా ఒప్పేసుకోకుండా.. సినిమా క‌థ‌, త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త, రెమ్యున‌రేష‌న్ ఇలా అన్ని విష‌యాలు త‌న న‌చ్చితేనే సినిమాకు

Read more

`ఉప్పెన‌`కు బిగ్ షాక్‌..బుల్లితెర‌పై బోల్తా ప‌డిన వైష్ణ‌వ్‌?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం `ఉప్పెన‌`. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల అయిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా న‌టించింది. 100 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను కూడా బ‌ద్ద‌లు కొట్టింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం

Read more

రేటు భారీగా పెంచేసిన‌‌ `ఉప్పెన` డైరెక్ట‌ర్‌..ఇప్పుడిదే హాట్‌టాపిక్‌?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా తెర‌కెక్కిన తాజా చిత్రం `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. మొద‌టి చిత్రంతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను త‌న‌వైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు. భారీ లాభాలు రావ‌డంతో ఉప్పెన నిర్మాత‌లు బుచ్చిబాబుకు ఒక బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతేకాదు తమ బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు మైత్రి మూవీ

Read more

కృతి శెట్టికి బంప‌ర్ ఆఫ‌ర్‌..ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌?!

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన‌` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన కృతి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఈ క్ర‌మంలోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న `శ్యామ్ సింగ‌రాయ్‌`, సుధీర్ బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మ‌రియు రామ్ స‌ర‌స‌న

Read more