పల్చటి చీరలో కృతి శెట్టి మతి పోగొట్టే అందాలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాజా ఫోటోలు!

కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ జంటగా `ఉప్పెన` సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. డెబ్యూ సినిమాతోనే కృతి కుర్రకారుల మతులు పోగొట్టింది. ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకోవడంతో కృతికి స్టార్స్ హీరోల సరసన నటించేందుకు వరసగా అవకాశాలు తలుపు తట్టాయి.

నానితో శ్యామ్ సింగ రాయ్, నాగచైతన్యతో బంగార్రాజు, రామ్ తో ది వారియర్, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే బంగార్రాజు సినిమా తప్ప మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశే ఎదురయింది. ఇటీవల సుధీర్ బాబు సరసన నటించిన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా కూడా పరాజయం పాలయింది. తాజాగా కృతి శెట్టి దీపావళి పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

అందులో కృతి తల తల తలుకుల చీరలో మెరిసిపోతూ.. కళ్ళతో కవ్విస్తూ అందర్నీ మెస్మరైజ్ చేస్తూ ఉంది. కృతి శెట్టి పల్చటి పింక్ సారీ లో చూపు తిప్పుకోలేని అందాలతో చెమటలు పట్టిస్తూ.. దీపావళి వెలుగు అంతా మింగేసిందా అనిపించేలా కృతి అదరగొడుతుంది. కృతి శెట్టి ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అన్ని యాంగిల్స్ లో తన పరువాలని చూపిస్తూ కుర్రాళ్ళకి విజువల్ ట్రీట్ ఇచ్చింది. అయితే వ‌రుస పరాజాయాల‌ను చూసిన కృతి శెట్టి మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తుంది.