అభిమానుల చేతిలో మోసపోయిన సాయి పల్లవి.. కట్ చేస్తే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవి.. మరెన్నో చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక చేసింది తక్కువ సినిమాలే అయినా అతి తక్కువ సమయంలోనే లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం కేవలం సాయి పల్లవి కి మాత్రమే దక్కిందని చెప్పవచ్చు. ఇక ప్రేమమ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఫిదా చేసింది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటిస్తూ వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ మరింత ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈమె ఇటీవల లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.Will think twice before speaking my heart': Sai Pallavi after row over her  interview | The News Minute

ఇక విరాటపర్వం సినిమాతో ఈమెను లేడీ పవర్ స్టార్ ను చేసేసారు అభిమానులు. ఇక సాయి పల్లవి ముందు లేడీ పవర్ స్టార్ అని పడడం చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయింది. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అంటూ భారీ స్థాయిలో విరాట పర్వం సినిమాని విడుదల చేయగా ఊహించని స్థాయిలో సినిమా విజయం అందుకోకపోవడం గమనార్హం . ఇక ఈ మధ్యనే వచ్చిన గార్గీ సినిమా కూడా పెద్దగా సక్సెస్ ని సాధించలేదని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే సాయి పల్లవి తనకున్న క్రేజ్ ను చూసి తను ఏ సినిమా చేసిన సరే తన అభిమానులు చూస్తారన్న కాన్ఫిడెన్స్ తో ఉన్న సాయి పల్లవి వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అన్నిట్లోనూ నటించింది. కానీ సాయి పల్లవినీ నమ్మిన అభిమానుల మోసం చేశారు.Sai Pallavi secretly watches her film wearing burqa

తన మీద చూపిస్తున్న అభిమానం ఆమె చేస్తున్న సినిమాల మీద కూడా మలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం ఆ విషయంలో ఓడిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే విరాటపర్వం, గార్గి రెండు సినిమాలు కూడా మంచి సినిమాలు అయినప్పటికీ కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. ఇక సాయి పల్లవిని చూసినప్పుడల్లా అరుపులు, కేరింతలు చేయడం కాదు ఆమె సినిమాలను సక్సెస్ చేయాలి అని నిజమైన అభిమానులు కూడా కోరుకుంటూ ఉండడం గమనార్హం.