హవ్వా.. ఎంత మాట..సమంతలో ఉన్నది రష్మిక లో లేనిది ఇదే..!

సమంత-రష్మిక టాలీవుడ్ లో ఇద్దరు కూడా టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉన్నాడు. వరుస గా సినిమాలు చేస్తూ..మంచి స్దాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ..టాలీవుడ్ ని ఏలేస్తున్నారు. కానీ, ఎందుకో సమంత కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ రష్మిక కి లేదు. రష్మిక నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి..సమంత తో కంపేర్ చేస్తే మాత్రం ..ఆమె తక్కువనే చెప్పాలి. సమంత లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ రష్మిక లో మనం చూడలేం.

నిజానికి సమంత ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టింది. కొన్ని ఫ్లాప్ లు..బోలెడు హిట్లు తన ఖాతాలో వేసుకుంది. బడా బడా హీరోలను సైతం తన అంద చందాలతో మెప్పించి..శభాష్ అనిపించుకుంది. రీసెంట్ గా ఐటెం సాంగ్ చేసి.. దేశానే ఓ ఊపు ఊపెసింది. ఇప్పటికి ఈ పాట జనాల నోటి నుండి వినిపిస్తుందంటే దానికి కారణం సమంత అందాలు అని చెప్పక తప్పదు. ఈ పాటలో సమంత ఇచ్చిన గ్రేస్..హాట్ ఎక్స్ ప్రేషన్స్..మరో హీరోయిన్ ఇవ్వదు ..ఇవ్వలేదు అన్నది వాస్తవం.

అదే రష్మిక దగ్గరకు వచ్చే సరికి క్యూట్ గర్ల్ గా అనిపిస్తుంది. అమ్మడు కూడా ఎక్స్ పోజింగ్ లు..హాట్ ఎక్స్ప్రేషన్స్ లు ఇస్తుంది. కానీ సమంత లో ఉన్న ఆ పస రష్మిక లో మాత్రం లేదు అంటున్నారు నెటిజన్స్. రష్మిక అన్ని క్యారెక్టర్లకి సూట్ అవ్వదని..ఆమె హోంలీ, చైల్డిష్ లుక్స్ కే పనికోస్తుందని..కానీ, సమంత అలా కాదు. బికినీ వేసినా..చీర కట్టినా..మోడ్రెన్ దుస్తుల్లో అన్నింటిలోను..ఇట్టే సెట్ అయిపోయే టాలెంట్ ఉన్నది…అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ రెమ్యూనరేషన్ పరంగా..సమంత కన్నా కూడా రష్మిక నే ఎక్కువ తీసుకుంటుండటం గమనార్హం.

Share post:

Popular